తిరుపతి లడ్డు పై ఆగని పోరు

0
255

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో, కేశినేని శివనాద్ (చిన్ని) గారు - విజయవాడ పార్లమెంటు సభ్యులు సారధ్యంలో, తిరుపతి లడ్డులో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంలో నిన్న వచ్చినటువంటి రిపోర్ట్ లో కల్తీ ఉందని తెలియజేయడం వలన శ్రీ గంగా పార్వతీ సమేత వసంత మల్లికార్జున స్వామి దేవస్థానము నందు, ఈరోజు గురువారం 29 - 1- 2026న ఉదయం 11:00 గంటలకు పిళ్లా సుదర్శన్ రావు - బుద్దు వారి గుడి చైర్మన్ అధ్యక్షతన, దేవస్థానం శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దుష్ట పరిపాలన లడ్డులో వాడే నెయ్యి కల్తీ చేసి ప్రజలను మోసం చేసిన గత ప్రభుత్వ మోసాలను కడిగి వేయడానికి ఆ భగవంతుడు యొక్క సన్నిధిని శుద్ధి చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ డూండీ రాకేష్ గారు - రాష్ట్ర ఆర్యవైశ్య చైర్మన్, శ్రీ రాజు సోలంకి గారు - వాణిజ్య విభాగం అధ్యక్షులు ఎన్టీఆర్ జిల్లా, శ్రీ గణప రాము గారు - శనీశ్వరాలయం చైర్మన్, శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈగల సాంబ నమ్మి భాను మరియు ఉప్పూడి రాము - ధర్మకర్త, నందే విజయలక్ష్మి - ధర్మకర్త మరియు పాల మాధవ ఎంపీ గారి పిఎ, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. 

పిళ్లా సుదర్శన్ రావు

బుద్ధు వారి గుడి చైర్మన్

Search
Categories
Read More
Andhra Pradesh
ఈనెల 23 న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు
*ఈ నెల 23న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు*   తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల...
By Rajini Kumari 2025-12-22 07:52:39 0 262
Telangana
హిందీ పరీక్షకు 100% హాజరు
రామయంపేట మండలంలో బుధవారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని తహసిల్దార్...
By Katiyala JeevanRaj 2026-03-18 11:03:46 0 908
Telangana
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ కార్యాలయన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ యువరాజ్ మార్మట్, వర్షాకాలం ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశం
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ రాబోయే...
By Chunarkar Jagadeesh 2026-06-06 05:25:52 0 315
Andhra Pradesh
ప్రజాస్వామ్య దేవాలయంలో విద్యార్థుల పర్యటన
*ప్రజాస్వామ్య దేవాలయంలో భావి భారత పౌరులు: అసెంబ్లీలో విద్యార్థుల పర్యటన*   అమరావతి : చట్ట...
By Rajini Kumari 2026-02-13 09:14:22 0 208
Telangana
"అల్వాల్ విషాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లో విద్యుత్ తీగలు తెగిపడి కరెంట్ షాక్‌కు గురై మృతి...
By Sidhu Maroju 2026-06-15 10:58:19 0 357
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com