పుంగనూరు:బీసీల హక్కుల కోసం బీసీవై పార్టీ నిరవధిక దీక్ష

0
145

పుంగనూరు పట్టణంలోని ముడప్ప సర్కిల్‌లో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షగురువారం రెండో రోజు కొనసాగింది. కన్వీనర్ హరిబాబు మాట్లాడుతూ బీసీల హక్కులకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో 1000 ఎకరాలు, కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కుల గణన, 44% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ప్రాణత్యాగానికైనా సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంబమూర్తి, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
గొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా మంత్రి కామెంట్స్
*అమరావతి*   *గొట్టిపాటి రవికుమార్, పల్నాడు జిల్లా ఇన్చార్జ్ మంత్రి*   *పల్నాడు...
By Rajini Kumari 2026-01-18 14:14:10 0 212
Andhra Pradesh
బీసీవై నాయకుల సత్య ప్రమాణం: టీడీపీ ఆరోపణలు అవాస్తవమని దేవుని సాక్షిగా ప్రకటన కొత్తూరు మురళి
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం రాజనాలబండలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో...
By Kothuru Murali 2026-05-28 18:40:53 0 110
Andhra Pradesh
Madanapalle:మదనపల్లె వివేకానంద పాఠశాలలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తూ టీడీపీ ఇంచార్జ్ మధుసూదన్ రెడ్డి ప్రతిరోజూ నీటి ట్యాంకర్ పంపేలా ఏర్పాట్లు చేశారు.
Madanapalle: మదనపల్లె పట్టణంలోని రామిరెడ్డి లేఔట్‌లో ఉన్న వివేకానంద పాఠశాలలో తాగునీటి కొరత...
By Pagadala Venkateswar 2026-07-30 14:07:37 0 86
SURAKSHA
S. Krishna Aditya, IAS: Driving Telangana's Progress
A Young Reformer Transforming Governance, Education, and Public Administration with Innovation,...
By Lokeshwari Panthadi 2026-07-15 04:39:37 0 144
Telangana
బాలాజీ నగర్‌లో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బండి రమేష్ పాదయాత్ర
కూకట్పల్లి బాలాజీ నగర్ డివిజన్ లొ ప్రజలు ఎదుర్కొంటున్న  సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి...
By Jagadeesh Babu 2026-06-06 05:03:36 0 349
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com