పుంగనూరు: రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత.
Posted 2026-01-29 08:51:21
0
198
పుంగనూరు నియోజకవర్గ మండలాలలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గురువారం ఉదయం చలిని తట్టుకోలేక గ్రామస్తులు చలిమంటలు వేసుకున్నారు. తాము ఇంతకుముందు ఎన్నడూ ఇలాంటి వాతావరణాన్ని చూడలేదని, ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు మంచు కురుస్తుందో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొందని ప్రజలు తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఫైబర్ నెట్ కేసు కొట్టివేత విజయవాడ ఏ సి బి కోర్టు తీర్పు
*ఫైబర్ నెట్ కేసు కొట్టివేత...విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు*
*చంద్రబాబుకు క్లీన్ చిట్...ఇతర...
ఈ ఏడాదే ఎన్నికలు: CM చంద్రబాబు.
స్థానిక సంస్థల ఎన్నికలపై CM చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఎన్నికలకు సంబంధించిన కోర్టు కేసులను...
రోడ్డు ద్రతభ - ట్రాఫిక్ క్రమబద్ధీకరణ
మాజాన్ని పట్టి పీడిస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల సరఫరాను అరికట్టడానికి పోలీసులు 'ఆపరేషన్...
Simplified Entry Permits Boost Lakshadweep Tourism
Lakshadweep has officially transformed its tourism landscape by dramatically simplifying its...
Chandigarh Sets Bold Climate Goal: 1.26 Crore Tonnes CO₂ Cut by 2030
Chandigarh is charting an ambitious path toward environmental sustainability with its State...