విజయవాడ 38వ డివిజన్లో పల్స్ పోలియో కార్యక్రమం
Posted 2025-12-21 12:14:42
0
290
ఈ రోజు 38 వ డివిజన్ పరిధిలో నీ 119 సచివాలయం తాజ్ మజీద్ వీధి లోని అంగన్వాడి కేంద్ర మరియు 194 సచివాలయం k k స్ట్రీట్ లోని రామాలయం నందు పల్స్ పోలియో కేంద్ర వద్ద కార్పొరేటర్ షేక్ రహంతునిస్సా గారు చిన పిల్లల్లు కి పోలియో చుక్కలు వేసీ వారి ఆరోగ్య పట్లా తల్లి తండ్రి కలిసి వారి పై శ్రద్ధ చూపాలి అని ,పోషక ఆహారం అందే ల చూడాలి అని పేరకున్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్.సల్మా ఖాతున్ గారు,HV మస్తాన్బిగారు Anm విజయ్ భారతీ,ఆశ,సునీత స్టాఫ్ ,శానిటరీ ఇన్స్పెక్టర్ M.రవి మరియు ఇతర సిబ్బంది పాల్గొనారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Participatory Propaganda: The Danger of Meme War
Meme warfare represents a highly unique threat because it relies heavily on participatory...
తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*For scrolls*
*కాకినాడ జిల్లా:*
*తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో...
Guardians of Peace: The Inspiring Journey of Shri Akshay Sachdeva, IPS
From Engineering Excellence to the Helm of Law and Order: How a Gold Medalist Structural Expert...
*డాక్టర్ నలమాస కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్టు బహుకరణ*
న్యూస్ (భారత్ ఆవాజ్)
చిన్నగూడూరు గ్రామంలో 26- 4- 2026 నుండి 30 -4 -2026 వరకు జరిగే...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పై దాడి యత్నం దుర్మార్గం సుగవాసి ప్రసాద్ బాబు
హైదరాబాదులోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించడం తీవ్రంగా...