మన దేశం మన ఓటు... అమూల్యమైన ఓటుపై అవగాహన ర్యాలీ... కలెక్టర్ రాహుల్ రాజ్.

0
344

మెదక్ జిల్లాలో 16వ జాతీయ ఓటర్ అవగాహన ర్యాలీ 

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్నకుమార్, పోలీస్ యంత్రాంగం అన్ని శాఖల జిల్లా అధికారులు,సిబ్బంది పుర ప్రముఖులు ప్రజా ప్రతినిధులు యువత అధిక సంఖ్యలో పాల్గొని 

ఓటు ప్రాముఖ్యత తెలుపుతూ 

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు.మెదక్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ నుంచి ప్రారంభమై ప్రభుత్వ బాలుర పాఠశాల జూనియర్ కళాశాల మైదానం వరకు కొనసాగింది 

అనంతరం ఓటు హక్కు పై కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించి సీనియర్ సిటిజన్స్ ను శాలువాలతో సన్మానించారు 18 సంవత్సరాలు నిండిన యువతకు 

ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సిందిగా బ్యాడ్జీలు అందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: క్వాంటం వ్యాలీతో వచ్చే ఉద్యోగాలివే.. భవిష్యత్ టెక్నాలజీపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన.
అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ ఎలాంటి ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలను...
By Pagadala Venkateswar 2026-02-08 11:20:53 0 132
Andhra Pradesh
పాత జ్ఞాపకాల పల్లకిలో - సేవామందిర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పాత జ్ఞాపకాల పల్లకిలో.. సేవామందిర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పరిగి మండలంలోని AM లింగన్న...
By Venugopal Gopal 2026-01-12 01:36:14 0 3K
Andhra Pradesh
వాడి వేడి గా కౌన్సెలింగ్ సాధారణ సమావేశాలు....
మన గూడూరు పంచాయతీ చైర్మన్ జె. వెంకటేశ్వర్లు అధ్యక్షత మేనేజర్ విజయలక్ష్మి వాడి వేడి గా కౌన్సెలింగ్...
By mahaboob basha 2025-07-31 13:23:19 0 855
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి దేవాలయ ప్రతిష్ట పారిశుద్ధ్య కార్మికులు చేతిలోనే ఉంది ఈవో సీనా నాయక్
పత్రికా ప్రకటన ఇంద్రకీలాద్రి, 22 జనవరి 2026   దేవాలయ ప్రతిష్ట పారిశుధ్య కార్మికుల...
By Rajini Kumari 2026-01-22 12:20:37 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com