మన దేశం మన ఓటు... అమూల్యమైన ఓటుపై అవగాహన ర్యాలీ... కలెక్టర్ రాహుల్ రాజ్.

0
346

మెదక్ జిల్లాలో 16వ జాతీయ ఓటర్ అవగాహన ర్యాలీ 

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్నకుమార్, పోలీస్ యంత్రాంగం అన్ని శాఖల జిల్లా అధికారులు,సిబ్బంది పుర ప్రముఖులు ప్రజా ప్రతినిధులు యువత అధిక సంఖ్యలో పాల్గొని 

ఓటు ప్రాముఖ్యత తెలుపుతూ 

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు.మెదక్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ నుంచి ప్రారంభమై ప్రభుత్వ బాలుర పాఠశాల జూనియర్ కళాశాల మైదానం వరకు కొనసాగింది 

అనంతరం ఓటు హక్కు పై కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించి సీనియర్ సిటిజన్స్ ను శాలువాలతో సన్మానించారు 18 సంవత్సరాలు నిండిన యువతకు 

ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సిందిగా బ్యాడ్జీలు అందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీలో పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. ఇకపై మార్కుల జాబితాల్లో ఆ మార్కులు చేరుస్తారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి మార్కుల...
By John Baji 2025-12-30 12:35:59 0 142
Andhra Pradesh
పుంగనూరు: యువతకు క్రీడా వసతులు కల్పిస్తాం: చిన్న రాయల్
పుంగనూరు జనసేన పార్టీ ఇంచార్జ్ చిన్న రాయల్ యువతుకు మెరుగైన క్రీడా వసతులు కల్పిస్తామని తెలిపారు....
By Kothuru Murali 2026-04-21 14:38:46 0 57
Andhra Pradesh
పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు
*పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు...*   దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.లీటరు...
By Rajini Kumari 2026-05-15 11:48:32 0 77
Andhra Pradesh
5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం......
వేటపాలెం: 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన వర్గాల...
By Gadiyapudi Narendra 2026-02-10 03:35:48 0 282
Ladakh
Ladakh High Court Refuses Bail in Narco‑Terrorism Juvenile Case
On July 16, 2025, the Jammu & Kashmir & Ladakh High Court denied bail to a juvenile...
By Bharat Aawaz 2025-07-17 06:29:24 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com