మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి... కలెక్టర్ రాహుల్ రాజ్.

0
327

మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికలకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు తెలియజేశారు.నర్సాపూర్ పట్టణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ కొరకు ఎంపీడీవో కార్యాలయంలో ఆర్డీవో, తాహాసిల్దార్ , ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉండాలన్నారు.నామినేషన్ పక్రియ నుంచి ఎన్నికలు పూర్తి అయ్యే వరకు అప్రమత్తంగా ఉండి ఎన్నికల సంఘం నియమాల ప్రకారం ప్రశాంత వాతావరణంలో మునిపల్ ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కార్మికుల శ్రమతోనే నగరానికి గుర్తింపు : కమిషనర్
కర్నూలు సిటీ : కర్నూలు :  కార్మికుల శ్రమతో నగరానికి ప్రత్యేక గుర్తింపు• నగరపాలక సంస్థ...
By Hari Krishna 2026-01-09 11:19:51 0 197
Andhra Pradesh
మత్తు పదార్థాలతో కుటుంబాలు చిన్నాభిన్నం
మత్తు పదార్దాలు వలన కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-03-03 12:59:40 0 157
Bharat Aawaz
రాజకీయ వ్యభిచారం ఆశయం నుంచి ఆత్మవంచన వరకు...
వందల రాజకీయ పార్టీలు. ప్రతి పార్టీ పుట్టుక ఒక ఆశయం కోసమే, విలువల కోసం, కొన్ని సిద్ధాంతాల కోసం....
By Hazu MD. 2025-08-19 09:17:18 0 2K
Andhra Pradesh
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి గుండెపోటుతో మరణించిన షేక్ షాహినాజ్
అమరావతి…   ఉపాధి కోసం కువైట్‌ వెళ్లి గుండె పోటుతో మరణించిన వెంకటేశ్వరపురం...
By Rajini Kumari 2026-01-22 12:05:59 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com