పుంగనూరు నియోజకవర్గం : పార్టీ పటిష్టతకు కమిటీలు ఎంతో కీలకం: పెద్దిరెడ్డి

0
209

పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, పార్టీ పటిష్టతకు క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేస్తున్న గ్రామ కమిటీలు ఎంతో కీలకమని అన్నారు. మంగళవారం అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, ఎర్రాతివారిపల్లిలో నిర్వహించిన పార్టీ సమన్వయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో గ్రామ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని, పార్టీ కార్యాలయం నుంచి గుర్తింపు కార్డులు అందజేస్తామని తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Uttarkhand
Uttarakhand Strengthens Women and Social Welfare
Uttarakhand continues to strengthen women’s empowerment and social welfare through...
By Fathima Safa 2026-06-27 09:52:50 0 74
Andhra Pradesh
ఏపీ దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి నియామకం
ఏపీ దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి నియామకం ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన చుండూరి...
By Gadiyapudi Narendra 2025-12-30 17:07:05 0 294
SURAKSHA
The Steel Frame of Resolve: Inside the World of Manoj Kumar Verma
From High-Stakes Law and Order Zones to the Heart of Metropolis Policing: Tracing the Exemplary...
By Kalaga Sailaja 2026-08-01 05:57:34 0 245
Media Academy
what is the Hyper Local Journalism?
Hyper Local Journalism Refers To News Coverage That Focuses On Very Small, Community-Level Areas...
By Media Academy 2025-05-05 05:43:38 0 3K
Andhra Pradesh
దేశంలోనే మొదటి దళిత సీఎం గా ఎదిగిన నాయకుడు దామోదరం సంజీవయ్య.
శనివారం మదనపల్లి కలెక్టరేట్లోని PGRS హాల్లో దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి....
By Pagadala Venkateswar 2026-02-15 05:49:44 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com