ప్రజా సౌకర్యార్థం - ఆక్రమణలపై ఉక్కు పాదం : హైడ్రా కమిషనర్ కు వినతిపత్రం.|
Posted 2026-01-23 13:20:38
0
244
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ మరియు ఇంద్రనగర్ కాలనీ వాసుల దశాబ్దాల వరద కష్టాలకు చెప్పి పెట్టేందుకు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి నడుం బిగించారు. ఆయన ఆదేశాల మేరకు అనిల్ కిషోర్ గౌడ్ ఆధ్వర్యంలో హైడ్రా (hydraa) కమిషనర్ రంగనాథ్ ని కలిసి పత్రం అందజేశారు.
డ్రైనేజీ మరియు వరద కాలువలను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన కట్టడాల వల్ల వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతుందని వాటిని వెంటనే తొలగించాలని వారు కోరారు. ప్రజా ప్రయోజనాల దృష్టా నిర్మాణాలపై కఠిన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో మోసిన్, విజయ్ శేఖర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి పరామర్శించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు మరియు చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి..!!
చీరాల: ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన మాజీ మంత్రి వర్యులు కాపు నేత అంబటి రాంబాబు...
మొండా డివిజన్ లో సివరేజ్ పైప్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మోండా డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్, టీచర్స్ కాలనీ, రైల్...
Women's Empowerment Schemes in Jammu and Kashmir 2026
Women's empowerment schemes in Jammu and Kashmir during 2026 focus on promoting financial...
National Anti corruption and crime bureau ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు గా కరాపటి గోపి నియామకం.
తిరుపతి కి చెందిన మిష్టర్ గోపి నీ national anti corruption and crime bureau (NACCB )national vice...