హైదరాబాద్ మూసాపేట్ లో భారీ అగ్నిప్రమాదం
Posted 2026-06-30 06:22:01
0
88
హైదరాబాద్ మూసాపేట్ గూడ్స్ షెడ్ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ వాహనాల గోదాంలో భారీ మంటలు చెలరేగాయి. సమాచారం అందగానే Fire & Police teams వెంటనే చేరుకున్నాయి. Evacuation చేసి మంటలు అదుపులోకి తెచ్చాం
. ప్రాణనష్టం లేదు. Loss మాత్రం కోట్లలో ఉండొచ్చు. Short circuit కారణంగా మంటలు మొదలైనట్టు ప్రాథమిక అంచనా. Safety norms పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. Godam owners జాగ్రత్త వహించాలి. Emergency కి 112 డయల్ చేయండి. పోలీసులు 24/7 అప్రమత్తంగా ఉంటాం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Padi parishram director meet c m
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీ హిల్స్ నివాసంలో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి...
UP Strengthens Environment Conservation and Green Drive
Uttar Pradesh continues to advance environmental conservation in 2026 through large-scale...
Agriculture Modernization and Farmer Welfare in Andhra
Andhra Pradesh is advancing agricultural modernization in 2026 through the adoption of innovative...
Kolkata: Cracks appear on walls after explosion in apartment at Titagarh near Kolkata, probe underway
Kolkata:Part of a wall collapsed after explosion in a flat in Titagarh near Kolkata on Monday...
నిధులు మొత్తం ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాకే...
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని లోటు తీరుస్తున్న రాజగోపాల్ రెడ్డి
నిధులు మొత్తం ముగ్గురు...