పుంగనూరు:అందమైన కుటుంబం.. ప్రమాదంతో కకావికలం.

0
208

పుంగనూరు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దపంజాణి(M)రాయలపేటకు చెందిన భాస్కర్ మృతి చెందారు. ప్రైవేట్ బ్యాంకులో రీజనల్ మేనేజర్‌గా పనిచేస్తున్న భాస్కర్‌కు భార్య రూప, ఐదేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. వ్యక్తిగత పనిపై బైకుపై పుంగనూరు నుంచి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది, దీంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది, # కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ
మదీనా మస్జిద్ కు రూ.38 వేల విలువైన ఏసీ వితరణ చేసిన బిజెపి సైదా* నందిగామ,ఎన్టీఆర్ జిల్లా మదీనా...
By Patan Khuddus 2026-04-17 13:54:11 0 282
Telangana
ఏసీబీ వలలో మరో పెద్ద చేప.. నిజామాబాద్ ఎక్సైజ్ అధికారిపై దాడులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్...
By Sidhu Maroju 2026-06-24 08:13:10 2 388
Telangana
రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణుల శాంతియుత ర్యాలీ
🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్  దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, పార్లమెంట్ ప్రతిపక్ష...
By Chunarkar Jagadeesh 2026-07-22 08:36:12 0 267
Andhra Pradesh
డిసెంబర్ 22న ప్రజా సమస్యల పరిష్కార వేదిక వినతుల స్వీకరణ డాక్టర్ జి లక్ష్మీశ
*పత్రికా ప్రకటన*  *ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 21, 2025*   *డిసెంబర్ 22న ప్రజా సమస్యల...
By Rajini Kumari 2025-12-21 12:25:54 0 316
Andhra Pradesh
భూసేకరణ వేగవంతం చేయాలి: VZM కలెక్టర్
జిల్లాలో వివిధ పారిశ్రామిక, మౌలిక వసతుల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని...
By Boiena Rajesh 2026-08-18 13:54:20 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com