డిసెంబర్ 22న ప్రజా సమస్యల పరిష్కార వేదిక వినతుల స్వీకరణ డాక్టర్ జి లక్ష్మీశ

0
313

*పత్రికా ప్రకటన* 

*ఎన్టీఆర్ జిల్లా, డిసెంబర్ 21, 2025*

 

*డిసెంబర్ 22న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ..*

* *జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*

 

 డిసెంబర్ 22వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం ... పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. 

 

ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. 

అదేవిధంగా అర్జీదారులు తమ అర్జీలను *Meekosam.ap.gov.in* వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని .. నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు *1100* కి నేరుగా కాల్ చేయవచ్చన్నారు.

......................................

*(డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్, ఎన్టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)*

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై రాజకీయ పార్టీలతో సమావేశం.
మదనపల్లె కలెక్టరేట్‌లో సంయుక్త కలెక్టర్, అదనపు జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన రాజకీయ...
By Pagadala Venkateswar 2026-06-26 03:22:31 0 119
Telangana
Ivvaltnunchi bonalu
గోల్కొండ కోటపై శ్రీ జగదాంబ మహంకాళి అమ్మ వారికి తొలి బోనం సమర్పణతో ఆషాఢమాస ఆధ్యాత్మిక మహోత్సవాలు...
By G k Nookala 2026-07-16 01:29:49 0 137
Telangana
ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ '360 యాప్' పోస్టర్ల ఆవిష్కరణ
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ నియోజకవర్గ...
By Chunarkar Jagadeesh 2026-06-12 17:56:29 0 326
Jharkhand
Jharkhand Strengthens Education and Skill Development
Jharkhand continues to enhance education and skill development through improved school...
By Fathima Safa 2026-07-03 15:37:35 0 81
Telangana
Sahachari Strengthens Safety Awareness.|
● Focus on women and child safety through community participation ● Awareness session on cyber...
By Sidhu Maroju 2026-08-07 16:39:45 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com