జాతీయ పశు ఆరోగ్య శిబిరం రైతులందరూ సద్వినియోగం చేయాలి.
Posted 2026-01-20 06:20:45
0
229
ఈనెల 19 నుంచి 31 వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జాతీయ పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి సోమవారం తెలిపారు. మదనపల్లి కలెక్టరేట్లో జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం గోడపత్రికను ఆవిష్కరించిన ఆమె, ఈ శిబిరాల్లో పశువులు, దూడలు, సన్న జీవాలకు నట్టల నివారణ మందులు, గొర్రెలు, మేకలకు ఉచిత టీకాలు అందిస్తామని పేర్కొన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
NDA కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు ప్రజా దర్బార్ నిదర్శనం
ప్రచురణార్థం 18-12-2025
ప్రజాస్వామ్య పాలనకు...
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందిన మఠం రాజశేఖర్ స్వామి
నందవరం మండలం పులచింత గ్రామం నుండి మఠం రాజశేఖర్ స్వామి పట్టా పొందడం చాలా సంతోషదగ్గ విషయం వారు...
V.D. Satheesan Named Kerala’s 24th Chief Minister
The Congress High Command officially ended ten days of political suspense by naming V.D....
The Sonic Shift: Evaluating Historical Protest Songs
A comprehensive academic analysis finalized this spring traces the structural evolution of...
కన్నకూతురే మోసం చేసిందని కలెక్టర్‌కు తల్లిదండ్రుల ఫిర్యాదు.
మదనపల్లి నర్సింగ్ హోం వీధికి చెందిన షేక్ ఖాసీమ్ సాబ్, షహనాజ్ దంపతులు తమ కూతురు షేక్ రఫియాపై...