పుంగునూరు నియోజకవర్గం:కల్లూరులో అగ్నిప్రమాదం
Posted 2026-05-22 14:25:50
0
114
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం కల్లూరులో శుక్రవారం ఒక భవనంలో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో, ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
IMD: తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం.. ఈసారి ఎండలు మామూలుగా ఉండవు!
IMD: తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం.. ఈసారి ఎండలు మామూలుగా ఉండవు!
02-03-2026 Mon 14:42 | Both...
D. Divya, IPS: Inspiring Leadership in Modern Policing
A dedicated IPS officer known for professionalism, integrity, and people-centric policing, D....
Puducherry Strengthens Biodiversity Conservation Efforts
Puducherry continues to advance environmental conservation and biodiversity protection in 2026...
ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యలయాలకు సెలవు
ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యలయాలకు సెలవు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్...
గోషామహల్‌లో డబుల్ బెడ్‌రూం పట్టాల పంపిణీ.|
"మంత్రులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీగణేష్"
హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలో గురువారం...