ట్రంప్ కు మోడీ బానిస
Posted 2026-01-19 11:36:25
0
202
ట్రంప్‌కు మోదీ బానిస: నారాయణ
Jan 19, 2026,
ట్రంప్‌కు మోదీ బానిస: నారాయణ
తెలంగాణ : ఖమ్మంలో జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ భయపడుతున్నారని, ఇతర దేశాలపై అమెరికా దాడులను ఖండించకపోవడం సిగ్గుచేటని అన్నారు. దేశంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే చరిత్ర ఉందని, ఆర్ఎస్ఎస్ కు చరిత్ర లేదని ప్రశ్నించారు. సీపీఐ జాతీయ నేత కె.నారాయణ మాట్లాడుతూ మోదీ ట్రంప్‌కు బానిసగా వ్యవహరిస్తున్నారని, కార్పొరేట్ కంపెనీలకు భారీ రాయితీలు ఇస్తున్నారని విమర్శించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విజయవాడ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఘోర రోడ్డు ప్రమాదం
కృష్ణాజిల్లా.
పెనమలూరు నియోజకవర్గం..
ఉయ్యూరు..
బ్రేకింగ్.. స్క్రోలింగ్. ...
చింతూరులో వీధి కుక్కల బీభత్సం.
చింతూరు పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మూగజీవాలకు...
"అల్వాల్‌లో యువతి అదృశ్యం.. ఫోన్ స్విచ్ ఆఫ్‌తో కుటుంబ సభ్యుల ఆందోళన.!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి...
మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో బాధ్యతలు
బొబ్బిలి మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో రామ్మోహనరావు శనివారం బాధ్యతలు...
Tragedy on Taklech-Kashapat Road: Six Lives Lost in Shimla
A devastating road accident in the Shimla district has left the community in mourning after a...