మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో బాధ్యతలు

0
222

బొబ్బిలి మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో రామ్మోహనరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు.ఎమ్మెల్యే బేబినాయన సహకారంతో మున్సిపల్ కమిషనర్, సిబ్బందితో కలిసి ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మున్సిపల్ అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా పనిచేస్తామన్నారు.ప్రజలకు అందుబాటులో ఉండాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

#BOIENA RAJESH 

Search
Categories
Read More
Andhra Pradesh
AP SSC Exams: ఆక్సిజన్ సిలిండర్‌తో పదో తరగతి పరీక్ష.. ప్రాణాలతో పోరాడుతూ విద్యార్థి పట్టుదల.
ఏపీలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షల తొలిరోజే రెండు భిన్నమైన ఘటనలు...
By Pagadala Venkateswar 2026-03-17 13:01:55 0 210
Bharat Aawaz
Voices Lost Across Borders: When Language Becomes a Barrier to Citizenship
In a shocking incident in late June, six innocent people including a pregnant woman and three...
By Citizen Rights Council 2025-07-10 13:06:28 0 1K
Telangana
కోర్టుల కంటే హైడ్రా గొప్పదని భావిస్తున్నారా?"  అంటూ హైడ్రాపై నిప్పులు చెరిగిన హైకోర్టు ‎
కోర్టుల కంటే హైడ్రా ఎక్కువ అనుకుంటున్నారా?  ‎ ‎ప్రభుత్వంతో సమాంతరంగా పని...
By Ponnala Srinivasrao 2026-04-14 05:11:36 0 208
Telangana
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా బసవరాజ్ శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ఎంతోమంది నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి...
By Ponnala Srinivasrao 2026-05-09 04:49:25 0 196
Andhra Pradesh
మదనపల్లిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి JC ఉదయాన్నే పర్యటన.
మదనపల్లె పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ...
By Pagadala Venkateswar 2026-04-27 05:32:26 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com