పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు

0
202

చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలోని దేవళంపేట పంచాయతీ దిగుమూర్తివారిపల్లి వద్ద శుక్రవారం ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. రైతులు జమ్రుద్, కుమారస్వామి, నాగరాజు, నరసింహులు, చెంగల్రాయులు, చిన్నబ్బ తదితర రైతులకు చెందిన మామిడి చెట్ల కొమ్మలను ఏనుగు విరిచేసింది. ఈ సంఘటనతో స్థానిక రైతులు భయాందోళనకు గురయ్యారు. ఏనుగు అడవిలోకి వెళ్లిపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
PDS బియ్యం అక్రమంగా తరలిస్తున్న రేండు వాహనాలు స్వాధీనం, 6 టన్నుల PDS బియ్యం పట్టివేత.
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ...
By John Baji 2026-01-12 14:17:57 0 256
Andhra Pradesh
రామసముద్రంలో వైసీపీ గ్రామ అధ్యక్షుల నియామకం.
రామసముద్రం మండలం పెద్ద కురపల్లి, కురిజాల పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, వైసీపీ గ్రామ...
By Pagadala Venkateswar 2026-01-27 09:14:06 0 189
Andhra Pradesh
పట్టుదల, క్రమశిక్షణతో చదువుకోవాలి
పట్టుదల, క్రమశిక్షణతో చదువుకోవాలని విద్యార్థులను పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-08-17 16:14:07 0 156
Telangana
హాషిష్ ఆయిల్ ముఠా గుట్టురట్టు.|
● ముగ్గురు డ్రగ్స్ క్యారియర్ల అరెస్ట్ ● 12 కేజీల హాషిష్ ఆయిల్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం ●...
By Sidhu Maroju 2026-09-08 13:22:29 0 133
Telangana
వర్షాలు కురవాలని బొడ్రాయికి ప్రత్యేక పూజలు
భారత ఆవాజ్ న్యూస్ రాజాపేట: బసంతాపురం గ్రామంలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో...
By Pindikura Mahesh 2026-08-23 16:01:48 0 536
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com