పట్టుదల, క్రమశిక్షణతో చదువుకోవాలి
Posted 2026-08-17 16:14:07
0
156
పట్టుదల, క్రమశిక్షణతో చదువుకోవాలని విద్యార్థులను పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి శ్రీవేముగోపాల మున్సిపల్ పాఠశాలలో సోమవారం విద్యార్థులతో మాట్లాడి పోలీస్ చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుంచి బాగా చదువుకుని బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలని కోరారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మైనర్ డ్రైవింగ్ చేయవద్దని కోరారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Deportation Pushback: Muslims Detained, Many Sent to Bangladesh
Assam-Between May and July, around 1,880 people. mostly from Muslim communities in Gujarat and...
హనీ ట్రాప్‌తో కిడ్నాప్.. నకిలీ పోలీసుల ముఠా గుట్టురట్టు.|
"వ్యాపారవేత్తను అపహరించి రూ.18 లక్షలు, బంగారం దోచుకున్న ముఠాపై అల్వాల్ పోలీసుల అంతర్రాష్ట్ర...
ఆకలా వర్షం ఉరుముల మెరుపులతో రాళ్ళ వర్షం
తలకొండపల్లి మండలంలోని చౌదరపల్లి గ్రామంలో అకాల వర్షం కురిసింది ఉరుముల మెరుపులు రాళ్లు తో కూడిన...
మదనపల్లిలో 60 లక్షల భూమి అగ్రిమెంట్ వివాదం: మోసం, బెదిరింపుల ఆరోపణలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భూ విక్రయ వ్యవహారం వివాదాస్పదమైంది. ఎస్బీఐ కాలనీకి చెందిన శ్రీరాములు,...
దేశ వ్యాప్తంగా బి సీ కులగణన
దేశ వ్యాప్తంగా బి సీ కుల గణ న జరుగుతున్న తరుణం లో అన్ని రాష్ట్రాలలో ఒక కులాన్ని ఒకే కేటగిరి...