వర్షాలు కురవాలని బొడ్రాయికి ప్రత్యేక పూజలు

0
525

భారత ఆవాజ్ న్యూస్ రాజాపేట: బసంతాపురం గ్రామంలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్ మెండు రత్నమాల సత్తిరెడ్డి గారి ఆధ్వర్యంలో బొడ్రాయికి నీళ్లు పోయడం జరిగింది అలాగే బతుకమ్మ ఆటలు నిర్వహించడం జరిగింది  మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొని బొడ్రాయికి  నీళ్లు పోసి వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో ఎం బి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మెండు  భాస్కర్ రెడ్డి గారు గుండ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు మెండు మహేందర్ రెడ్డిగారు మెండు మణికుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు

Search
Categories
Read More
SURAKSHA
TN Police Vigilant Against Illegal Liquor Smuggling
Yesterday, the Tamil Nadu Police intensified vehicle inspections at state borders. They...
By Kalaga Sailaja 2026-06-27 11:41:07 0 162
Andhra Pradesh
మదనపల్లె: బాధితులకు ఆమోదయోగ్యమైన పరిహారం అందిస్తాం.
మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి బుధవారం మాట్లాడుతూ, జాతీయ రహదారి-71 (NH 71) విస్తరణలో భూములు...
By Pagadala Venkateswar 2026-05-28 05:23:45 0 99
Andhra Pradesh
అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు తో పాటు చీరాల పట్టణ సిఐలు సుబ్బారావు,నాగభూషణం, ఇంకొల్లు ఎస్ఐ సురేష్ తదితరులకు ప్రశంసా పత్రాలు
  బాపట్ల: 77వ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. వాసుదేవ వినోద్...
By Gadiyapudi Narendra 2026-01-26 16:47:12 0 291
Andhra Pradesh
పుంగనూరులో పాడి ఆవు చోరీ కొత్తూరు మురళి
పుంగనూరు పట్టణ పరిధిలోని మేలుపట్ల గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్ కు చెందిన సుమారు రూ. 90 వేల...
By Kothuru Murali 2026-05-14 13:17:44 0 109
Telangana
హైదరాబాద్‌లో త్రివర్ణ పతాక ర్యాలీ – జాతీయ గర్వానికి పిలుపు
హైదరాబాద్-తెలంగాణ: ఈ నెల 14న హైదరాబాద్‌లో ప్రత్యేకమైన తిరంగ ర్యాలీ...
By Bharat Aawaz 2025-08-11 11:59:25 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com