పుంగనూరు ఈసీఎల్ కంపెనీ వద్ద స్థానికుల నిరసన
Posted 2026-01-17 12:31:46
0
183
పుంగనూరు మండలంలోని ఈసీఎల్ పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని స్థానికులు శనివారం నిరసన తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల వారికే ప్రాధాన్యత ఇస్తూ, పరిశ్రమ కోసం భూములు ఇచ్చిన స్థానికుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మేనేజర్ జయదేవ్ సేనాపతి స్థానికులతో చర్చించి, సమస్యలను యాజమాన్య దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మరి కాసేపట్లోజూరిచ్ చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
దావోస్
• *కాసేపట్లో జూరిచ్ చేరుకోనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.*
•...
నిజామాబాద్
మోదీకి రేవంత్ కు లింకుందేమో.. నాకైతే తెల్వద్ అంటున్న బీజేపీ ఎంపీ
Chandrababu Naidu: స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిన ఈడీ.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఎం చంద్రబాబుకు కీలక ఊరట
అనుబంధ చార్జిషీట్‌లో నిందితుడిగా...
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉన్నావి...
భగ్గుమంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లా....!
భారత్ అవాజ్ న్యూస్: ఈరోజుఉమ్మడి WGL జిల్లాలో...
సెల్ఫోన్ లైట్లలో వైద్యం దౌర్భాగ్యం
కురుపాం నియోజకవర్గంలోని భద్రగిరి సీహెచ్సీలో విద్యుత్ సౌకర్యాలు సరిగా లేక రోగులకు సెల్ఫోన్ లైట్లలో...