ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉన్నావి...

0
376

భగ్గుమంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లా....!

 

భారత్ అవాజ్ న్యూస్: ఈరోజుఉమ్మడి WGL జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఈరోజు ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగా నమోదవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం వేళ రోడ్లపై జనసంచారం తగ్గిపోయి, బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఉక్కపోత, వేడి గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండల కారణంగా చల్లని పానీయాలు, తాటి ముంజలు, నీటి పదార్థాల వినియోగం పెరిగింది. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
Telangana
రేవంత్ పాలనతో కాంగ్రెస్‌కు రాజకీయ గండం?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనపై ప్రతిపక్షాల విమర్శలు తీవ్రం.హామీల అమలు, పాలనా...
By Avunoori Mahesh 2026-09-03 12:04:59 0 114
Andhra Pradesh
ట్విన్స్ సర్ప్రైజ్.. సేమ్ మార్క్స్
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండంలో ట్విన్స్ తమకొచ్చిన ఇంటర్ మార్కులతో అందరినీ ఆశ్చర్యానికి...
By Boiena Rajesh 2026-04-15 13:04:02 0 241
Andhra Pradesh
పుంగనూరు: కంటైనర్ డ్రైవర్ పై కేసు నమోదు
పుంగనూరు మండలం, సుగాలిమిట్ట మలుపు వద్ద శుక్రవారం రాత్రి కంటైనర్, లారీ ఢీకొన్న ఘటనలో రెండు వాహనాల...
By Kothuru Murali 2026-06-08 14:26:25 0 118
Andhra Pradesh
వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వైఎస్ఆర్‌సీపీ ప్రతిఘటన!
వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వైఎస్ఆర్‌సీపీ ప్రతిఘటన ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్థాయి...
By Bharat Aawaz 2025-09-20 10:13:54 0 1K
Andhra Pradesh
సోమల మండలంలో గాలి వాన బీభత్సం
అన్నమయ్య జిల్లా, సోమల మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం...
By Kothuru Murali 2026-06-09 13:53:56 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com