మదనపల్లి: అధిక ఛార్జీల వసూలుపై రవాణాశాఖ తనిఖీలు
Posted 2026-01-15 07:55:35
0
228
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయని రవాణాశాఖ గుర్తించింది. దీనిపై అన్నమయ్య జిల్లాలో ఆర్టీఓ అశోక్ ప్రతాప్ రావు, విజయవాడ రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం రాత్రి మదనపల్లె అమ్మచెరువు మిట్ట వద్ద తనిఖీలు నిర్వహించారు. మదనపల్లె–విజయవాడ రూట్‌లో నడిచే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై అధికారులు కేసు నమోదు చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గ్రామీణ ప్రాంతాల్లో "రీసర్వే "రైతులకు అవగాహన సదస్సు
తిరుపతి:-తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం గ్రామ పంచాయతీ కాలూరు రెవెన్యూ విలేజ్ పరిధిలోని ఉన్న...
నిజామాబాద్ : జిల్లా డిజిపి బదిలి
నిజామాబాద్ జిల్లా ఆడిషానల్ డిజిపి గగి విడుకోలు కరయక్రమం లో పలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ
సామాజిక న్యాయ శిల్పి అంబేద్కర్‌కు ఘన నివాళులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని లోత్కుంట మరియు ఓల్డ్ అల్వాల్ ప్రాంతాల్లో భారత...
Haryana Strengthens Startup and MSME Ecosystem
Haryana is reinforcing its position as a leading hub for startups and MSMEs by promoting...
*ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్లో పై చర్యలు తీసుకోవాలి*
ఆదోని పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ముందస్తు అడ్మిషన్లు...