పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మెరిసిన ఆణిముత్యాలు (Z
Posted 2026-05-01 12:32:37
0
139
పుంగనూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్షల్లో శహవార్ 600కు 592 మార్కులతో స్కూల్ ఫస్ట్ సాధించింది. హర్షిత 584, లక్ష్మీ అఖిల 580 మార్కులతో వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. మొత్తం 35 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం గర్వకారణమని ప్రధానోపాధ్యాయురాలు రుద్రాణి తెలిపారు. 115 మంది పరీక్ష రాయగా, 91 మంది ఉత్తీర్ణులయ్యారు, మొత్తం 80% ఉత్తీర్ణత శాతం నమోదైంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సచివాలయం వద్ద దీపాల కాంతులు
చీరాల మండలం బుర్లవారిపాలెం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శివ లీల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్...
ఘోర రోడ్డు ప్రమాదం కారు లారీ ఢీ వ్యక్తి సజీవదహనం!
భద్రాచలం నుండి ఛత్తీస్గఢ్ ఒరిస్సా వెళ్ళే జాతీయ రహదారి NH30 పై శుక్రవారం రాత్రి...
ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి.|
● ఉద్యమకారుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
● ఆలస్యం చేస్తే...
శ్రీ రామా నవమి వేడుకలకు పాల్గొన ఈస్ట్ mla మహ్మద్ నజీర్ గారు
పాత గుంటూరు మణి హోటల్ దగ్గర ఉన్న శ్రీ రామాలయం దగ్గరకు వచ్చిన టీడీపీ MLA మహ్మద్ నజీర్ గారు హాజరు...