మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ. - శ్రీసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు మిషను పంపిణీ.

0
192

నెల్లూరు 

కావలి పట్టణం శ్రీసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుడు యునైటెడ్ కింగ్ డమ్ లో ఉన్న వంశీ తులసి సౌజన్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పేద యువతి కి కుట్టు మిషను పంపిణీ చేశారు. శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ 

 పొన్నగంటి మాధవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వంశీ తులసీ అందించిన సహకారం కు ధన్యవాదాలు తెలిపారు.మహిళాదినోత్సవం సందర్భంగా ఒక పేద మహిళకు కుట్టు శిక్షణ పూర్తి చేసుకుని ఆర్థిక పరిస్థితుల వలన కొత్త మిషను కొనుగోలు చేసుకోలేని పరిస్థితి లో సుదూర ప్రాంతంలో ఉన్న తులసీ వంశీ కుట్టు మిషను అందించడం అభినందనీయం అని ట్రస్ట్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కావలి ప్రాంతంలో మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇస్తూ అర్హులైన పేద మహిళలకు పలువురి సౌజన్యంతో కుట్టు మిషను అందిస్తూ వారి జీవనోపాధి కి సహకరిస్తున్న శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ మాధవి సేవలు మరువలేనివి అని కార్యక్రమంలో పాల్గొన్న , విశ్రాంత బ్యాంకు అధికారి ట్రస్ట్ ప్రతినిధి కమల్,సీనియర్ జర్నలిస్ట్ జయప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: సదుం మండలంలో వృద్దురాలి మెడలో గొలుసు చోరీ
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో శుక్రవారం జరిగిన సంఘటనలో, దిగువ జాండ్రపేటలో వంతెన వద్ద...
By Kothuru Murali 2026-04-11 06:30:58 0 156
Andhra Pradesh
అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం గద్దె రామ్మోహన్
*అర్హులైన ప్రతి ఒక్కరికి ఫించన్లు, ఇళ్ళ స్థలాలు అందజేస్తాం* *ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి...
By Rajini Kumari 2026-04-24 13:07:01 0 195
Andhra Pradesh
నిమ్మనపల్లె: యువత గాంజా, మత్తుకు బానిస కావద్దు: ఎస్సై.
నిమ్మనపల్లె ఎస్సై రామకృష్ణ ఆదివారం యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. యువత గాంజా, మత్తు పదార్థాలకు...
By Pagadala Venkateswar 2026-06-22 06:48:32 0 115
Andhra Pradesh
పెద్ద దోర్నాల మండలం మర్రిపాలెం చెంచుగూడెం ట్రైబల్ ఏరియా ట్రైబల్ ఏరియా
పెద్ద దోర్నాల మండలం మర్రిపాలెం చెంచుగూడెం  ట్రైబల్ ఏరియా గత వర్షాకాలం తుఫాను వల్ల పరిపాల...
By Chennaiah Kati 2025-12-23 04:48:41 0 517
Telangana
రైతులు నూతన పద్ధతులను పాటించాలి, వ్యవసాయ శాస్త్రవేత్తలు
సూర్యాపేట జిల్లా, చిలుకూరు మండలం, బేతవోలు గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్...
By Nookapangu Manikanta 2026-05-13 11:26:01 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com