మణిపాల్ హాస్పిటల్ నుంచి విజయవాడకు వెళ్లిన గవర్నర్

0
209

మణిపాల్ ఆస్పత్రి నుంచి విజయవాడకు వెళ్లిపోయిన ఏపీ గవర్నర్

 

వైద్య పరీక్షల్లో కిడ్నీలో రాళ్లు గుర్తించిన వైద్యులు.. 

 

శస్త్రచికిత్స ద్వారా తొలగించాలని చెప్పిన వైద్యులు

 

ఇవాళ ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయని.. మరోసారి ఆసుపత్రికి వస్తానని చెప్పి వెళ్లిపోయిన గవర్నర్

 

ఉదయం కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన గవర్నర్ అబ్దుల్ నజీర్

Search
Categories
Read More
Andhra Pradesh
డ్రగ్స్కు కు నో చెప్పేలా పిల్లలను తీర్చి ఇద్దాలి సిఐ
నిమ్మనపల్లె సీఐ రవినాయక్ తల్లిదండ్రులకు సూచించారు. మంగళవారం రెడ్డివారిపల్లిలో పోలీసులు, శక్తి...
By Pagadala Venkateswar 2026-01-15 07:49:03 0 222
Andhra Pradesh
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. బొబ్బిలి మండలం అలజంగి,...
By Boiena Rajesh 2026-04-19 05:10:57 0 170
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె తట్టివారిపల్లి చెరువు కట్టపై స్వచ్ఛ పథం కార్యక్రమం నిర్వహించారు.
మదనపల్లె: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా...
By Pagadala Venkateswar 2026-09-17 05:12:20 0 54
Andhra Pradesh
DSF ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది
కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న కళాశాలలపై...
By Boya Dasthagiri 2026-06-02 12:53:51 0 212
Telangana
"ఆల్వాల్ పీఎస్‌లో ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ మీటింగ్.|"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : రాబోయే హనుమాన్ జయంతి శోభాయాత్రలను ప్రశాంతంగా, సజావుగా...
By Sidhu Maroju 2026-03-31 10:14:11 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com