అటవీశాఖ అర్బన్ పార్క్ లో కోతుల ఆహారపు కేంద్రం ఏర్పాటు.

0
516

 మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్క్ లో వున్ హాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోతుల ఆహార సేకరణ కేంద్ర నీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న అర్బన్ పార్క్ సమీపంలో కోతుల ఆహార పదార్థాల కేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయమని అదే విధంగా పర్యటకులు ఇట్టి విషయాన్ని గమనించి దారి వెంబడి ఆహార పదార్థాలు వేయకుండా ఏర్పాటుచేసిన కేంద్రంలో ఇచ్చినట్లయితే కోతులు ప్రజా వద్దకు రాకుండా అదేవిధంగా రోడ్డుపై వాహనాల కింద పడకుండా ఉంటాయని వారు వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ముఖ్యమంత్రి గారి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు.
📍 గుంటూరు, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో ఈ నెల 3,4, 5వ...
By John Baji 2026-01-03 11:25:08 0 187
Andhra Pradesh
రాల మసీద్ సెంటర్‌లో ప్రమాదకర డ్రైనేజీ మ్యాన్‌హోల్,, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆందోళన
 చీరాల:  చీరాల పట్టణంలోని మసీద్ సెంటర్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఉన్న డ్రైనేజీ...
By Gadiyapudi Narendra 2026-03-05 05:54:40 0 190
Andhra Pradesh
జిల్లా ప్రభుత్వాసుపత్రి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలి: MLA.
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో నెలకొన్న సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే షాజహాన్...
By Pagadala Venkateswar 2026-01-29 06:07:18 0 146
Andhra Pradesh
కుల వ్యవస్థను రద్దు చేయాలి - భారతీయ అంబేద్కర్ సేన డిమాండ్.
భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు పీటీఎం శివ ప్రసాద్, భారత ప్రభుత్వం తక్షణమే కుల...
By Pagadala Venkateswar 2026-04-08 05:53:28 0 109
Andhra Pradesh
Jagan Mohan Reddy: జగన్ అక్రమాస్తుల కేసు.. సుప్రీంకోర్టులో వాన్‌పిక్‌కు నిరాశ.
సీబీఐ కేసు కొట్టివేయాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులలో...
By Pagadala Venkateswar 2026-02-11 07:56:06 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com