పసుపులేటి వారి వివాహా నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొన్నా టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
Posted 2026-03-14 13:55:06
0
242
రాయచోటి పట్టణం మదనపల్లి రోడ్డు వద్ద ఉన్న పిసిఆర్ ఫంక్షన్ హాల్ లో రాయచోటి కొత్తపేట వాస్తవ్యులు పసుపులేటి సుధాకర్ గారి కుమార్తె శ్వేత మహేష్ బాబుల వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు టిటిడి మాజీ పాలకమండలి సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన వధూవరును ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారితో ఆనందాన్ని పంచుకున్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కరీంనగర్ : డెలివరీ బాయ్ ఆత్మహత్య...!
కరీంనగర్, వీణవంక మండలం మామిడిపల్లిలో ఆన్లైన్ గేమ్ కు అలవాటు పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న గడన...
Shruti Arora IPS: Leading Chandigarh with Courage
A dedicated AGMUT Cadre IPS officer committed to professional policing, public safety, community...
రేపు వేమూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన... వివరాలు ఇవిగో!
ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 'మీ భూమి-మీ...
తప్పని తిప్పలు హెచ్ పి గ్యాస్ తలనుకొండపల్లి
తలకొండపల్లి లోని హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ లో ఎగబడినా జనాలు పెద్ద సంఖ్యలో లైన్ లో...
జాగృతి జనం బాట - పాల్గొనేందుకు బయలుదేరిన కవిత.|
సికింద్రాబాద్ : ఖమ్మంలో నిర్వహించే జాగృతి జనం బాట కార్యక్రమానికి జాగృతి అధ్యక్షురాలు కవిత...