బెల్లంపల్లి: కాంగ్రెస్ నాయకుడు పై కేసు నమోదు
Posted 2026-01-10 13:14:58
0
260
బెల్లంపల్లి: కాంగ్రెస్ నాయకుడు పై కేసు నమోదు
కాంగ్రెస్ పార్టీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ పై వన్ టౌన్ ఎస్.హెచ్.ఓ శ్రీనివాసరావు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ అందుగుల రమేష్ ను మొబైల్ ఫోన్ లో అసభ్యకరంగా దూషించినట్లు ఫిర్యాదు అందింది. రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.హెచ్.ఓ వెల్లడించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మార్కాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో సర్ ప్రోగ్రాం
మార్కాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో సర్ ప్రోగ్రాంలో జరుగుతున్న ఎన్యుమరేషన్,డిజిటలైజేషన్...
DSP గారిని కలిసిన రాజీవ్ రెడ్డి
ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో నిర్వహించబడుతున్న శ్రీశ్రీశ్రీ లక్ష్మీ...
Shri Shaik Shereen Begum, IPS: Leading with Integrity and Commitment
A Dedicated Andhra Pradesh IPS Officer Advancing Professional Policing Through Experience,...
Himachal Pradesh Expands Digital Governance Services
Himachal Pradesh is steadily advancing digital governance to improve transparency, efficiency,...
మహిళా సాధికారతకు టిడిపి మరో చారిత్రక అడుగు
*మహిళా సాధికారతకు టీడీపీ మరో చారిత్రక అడుగు*
*మంత్రి నారా లోకేష్ చొరవతో మహిళలకు ఉపాధి...