విశాఖ లో ఐ ఎఫ్ ఆర్

1
701

అంతర్జాతీయంగా జరుగు తున్న విశాఖ ఫ్లైట్ రివ్యూ. ప్రపంచంలో అతి ముఖ్య మైన ఆర్థికంగా ఎదుగుతున్న భారత్. వివిధ దేశాల కంటే మన భారత్ జనాభా 146 కోట్ల 26 లక్షలకు చేరుకుంది. భారత్ లో గల ఆంధ్ర ప్రదేశ్ నందు ఉన్న ఉత్తరాంధ్ర లో విశాఖ లో శర వేగంతో ఎదుగుతున్న సందర్భంగా తూర్పు న్యా వీల్ కమాండ్ ప్రాంతంలో రామ కృష్ణ బీచ్ కేంద్రంగా ఏర్పాటు చేయుచున్న. ఐ ఎఫ్ ఆర్. ఫిబ్రవరి 15 నుంచి 23 వరకు జరిగే ఈ ప్రాంతంలో ప్రపంచ నౌకాదళ ఫ్లైట్ రివ్యూ వేడుకలు జరుగు తున్నవి . మత్స్యకారులు చేపలు వేట నిషేధం మరియూ తీర ప్రాంత ప్రజలు ఫ్లైట్ రివ్యూ కి సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షణలో .పా లు పంచుకుంటున్నారు. న్యా వి అధికారులు మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ అధికారులు ఈ వారం రోజులు ఈ నేవీ సమా వేశంలో పాల్గొని విజయ వంతం చే యా లన్నారు  భారత రాష్ట్ర పతి ద్రౌపతి మూర్ము గారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులు. కేంద్ర మంత్రులు. సిఎం చంద్ర బాబు నాయుడు గారు. ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్ర మంత్రులు. ప్రపంచ మేధావులు వస్తున్నారని విశాఖ పరిశుభ్రత కు . ప్రయాణ రాక పోక లకు ప్రజలు సహరించాలన్నారు. మన దేశ సంప్రదాయాల ప్రకారం గౌరవ మర్యాదలు శిక్షణ శిక్షణతో భక్తి శ్రద్ధలతో చేసే విన్యాసాలు తిలకించి. ప్రస్తుత కాలంలో అతి ముఖ్య మైన దేశరక్షణ లో భాగంగా విద్యార్థులు యెన్ సి సి శిక్షణ పొంది ఫ్లైట్ రివ్యూ చూసి వారి తల్లి తండ్రులు ప్రో చాహం ద్వారా ప్రతి ఇంటి నుండి ఒక సైనికుడు తయ్యా రై మన ఇంటిని కా పా డునట్లు మన దేశాన్ని కాపాడుకోవాలి. దేశ రక్షణ లోనే దిన దిన అభి వృద్ధి భారత్. స్వదేశీ అధునాతన పరికరాలు. యుద్ధ నౌక లు. యుద్ధ విమానాలు. తయారు చేసి అందు విభాగ ల లో శిక్షణా జాగ్రత్తలు మెలకువలు . సాహసాలు చేసి యుద్ధ సాయి నికుడు గా వీరోచితంగా శత్రు సై న్యం ను ఏదుర కొని దీటుగా నిలబడే సాహస ములతో దేశ రక్షణ కోసం ఈ వారంలో విన్యాసాలు. ఉంటాయని న్యావి అధికారులు తెలిపారు

Search
Categories
Read More
Bihar
Bihar Strengthens Flood Control and Disaster Management
Bihar has intensified its disaster management efforts with a strong focus on flood control...
By Fathima Safa 2026-07-01 06:05:24 0 234
BMA
Media Integrity: PCI Bans Unverified Election Surveys
To protect the democratic process from manipulative media narratives, the Press Council of...
By JoinBMA 2026-08-21 10:01:24 0 148
Telangana
జూన్ 1న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి: పర్యటన తేదీలో మార్పు
🎤(భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్):కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By Chunarkar Jagadeesh 2026-05-25 02:24:54 0 531
Andhra Pradesh
తిరుమలకు క్యూ కట్టిన సినీ తారలు, రాజకీయ ప్రముఖులు.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అర్థరాత్రి నుంచి మొదలైనవి. సీనీ రాజకీయ ప్రముఖులు శ్రీ వారి సేవ లో...
By Karapati Gopi 2025-12-30 02:15:31 0 347
Andhra Pradesh
కరువు రహిత దొనకొండే నా లక్ష్యం - డా గొట్టిపాటి లక్ష్మీ 
కరువు రహిత దొనకొండే నా లక్ష్యం - డా గొట్టిపాటి లక్ష్మీ  దొనకొండ మండలంలో ‘జలధార...
By Chennaiah Kati 2026-07-22 15:19:19 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com