గృహజ్యోతికి దరఖాస్తు చేసుకోవాలి: కడెం ఏఈ
Posted 2026-01-10 04:21:05
0
626
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విద్యుత్ గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కడెం మండల విద్యుత్ శాఖ ఇన్ఛార్జ్ ఏఈ రామ్ సింగ్ తెలిపారు. ఇప్పటివరకు అర్హులై ఉండి జీరో బిల్లు రానివారి కోసం ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. గృహ జ్యోతి పథకానికి ఎంపీడీవో కార్యాలయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బిల్ రిసిప్ట్ దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.
# saketh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా గూడూరి ఎరిక్షన్ బాబు గారు
సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా గూడూరి ఎరిక్షన్ బాబు...
వాజ్‌పేయి నగర్ యువత.. బీఆర్ఎస్‌లో చేరిక.|
● మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి సమక్షంలో గులాబీ కండువా
● ప్రజా సంక్షేమమే పార్టీ లక్ష్యమని...
థాంక్యూ సీఎం సార్ ప్రచార బస్సును జండా ఊపి ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
' *Thank you CM Sir' ప్రచార బస్సును జెండా ఊపి ప్రారంభించిన మంత్రి మండిపల్లి...
నిజామాబాద్ : డ్రoకెన్ డ్రైవ్ లో3.90 జరిమాన
నిజామాబాద్ డ్రoకెన్ డ్రైవ్ లో పట్టుబడినా ఈధరికి ఒకోకారికి వారంరోజుల చోపున జైలు శిక్ష విధిస్తు...
కొత్తకోటలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కొత్తకోటలో వ్యక్తి కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం.