పుంగనూరులో గరుడ సేవకు సర్వం సిద్ధం

0
209

పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలసిన కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం గరుడసేవను నిర్వహించనున్నారు. ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి శనివారం తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం ప్రత్యేక పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతం అనంతరం సాయంత్రం ఉత్సవమూర్తిని గరుడ వాహనంపై అలంకరించి మాడవీధులలో ఊరేగింపుగా భక్తుల దర్శనార్థం తీసుకువెళ్తారు కార్యక్రమంలో ఏవి శ్రీనివాస్ ఆచార్యులు, ఏవీ లక్ష్మీపతి ఆచార్యులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపి రమేష్ నాయుడు ఐపీఎస్
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని...
By Kodam Prasad 2026-04-17 10:04:26 0 458
Telangana
మళ్లీ అధికారంలోకి వస్తే హైడ్రాను తొలగిస్తూ తొలి సంతకం..కేసీఆర్
హైదరాబాద్‌లో హైడ్రాపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు ‎ప్రభుత్వం చేపట్టిన చర్యలపై తీవ్ర విమర్శలు...
By Ponnala Srinivasrao 2026-04-21 01:46:20 0 148
Andhra Pradesh
వేటపాలెం గ్రామపంచాయతీకి వాటర్ రిఫ్రిజిరేటర్ బహకరణ*
చీరాల శాసనసభ్యుల మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుసారం వేసవి దృష్ట్యా వేటపాలెం గ్రామపంచాయతీ కొచ్చే...
By Vadlamudi NagaVenkat 2026-04-25 12:41:01 0 281
Andhra Pradesh
శుభారాం డిగ్రీ కాలేజీలో ముందుగా ప్రారంభమైన సంక్రాంతి వేడుకలు
పుంగనూరులోని శుభారామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వెంకటేషులు...
By Kothuru Murali 2026-01-07 02:34:59 0 205
Andhra Pradesh
ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం చేయరాదు: జిల్లా ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను చట్టపరిధిలో తక్షణమే పరిష్కరించి న్యాయం...
By Pagadala Venkateswar 2026-03-16 10:06:23 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com