వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే, అమరావతి సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు.
Posted 2026-01-08 12:58:02
0
223
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం రెడ్డివారిపల్లి సమీపంలో అన్ని అనుమతులు ఉన్న మైనింగ్ పనులకు అడ్డు తగులుతున్న రాజకీయ నాయకులపై ఎస్సీ. ఎస్టీ. వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే, అమరావతి సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. అనుమతులున్న మైనింగ్‌ను అడ్డుకుంటున్న రాజకీయ నాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తేకు హామీ ఇచ్చారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బొత్స ముందు అగ్ని పరీక్ష!
విజయనగరం (D) రాజకీయాల్లో బొత్స కుటుంబానికి ఊహించని సవాల్ ఎదురైంది. మేనల్లుడు చిన్న శ్రీను...
మైనర్లకు సిగరెట్లు.. ఇద్దరు అరెస్ట్.|
● యజమాని, ఉద్యోగి అరెస్ట్
● రూ.60 వేల విలువైన పొగాకు ఉత్పత్తులు స్వాధీనం
● 22 సార్లు నిఘా...
సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు.
X
సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు
25-06-2026 Thu
Andhra
CI...
Altaf Ahmad Shah IPS: Leading Ladakh's Reserve Force
From a distinguished State Police Service career to the Indian Police Service, Shri Altaf Ahmad...
Fuel Price Shock: Petrol Over ₹100
Citizens across Gujarat are facing intense inflationary pressure today as fuel prices hiked for...