టిడిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన లీడర్ టు కేడర్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కాశినేని మహేంద్ర నాయుడు
Posted 2026-04-07 06:35:13
0
238
ఆయనతోపాటు 175 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండటం ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారం వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కసినేని మహేందర్ నాయుడు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ టిడిపి కార్యకర్తలకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి అంకితభావంతో సమస్యలు పరిష్కరించి పంపించాలి అని టిడిపి అధినేత సీఎం చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Mizoram Overhauls Commerce Rules to Boost Investment
To transform the local business landscape, the Mizoram state commerce department has aggressively...
క్రీడలు ఆరోగ్యాన్ని జీవన ప్రమాణాన్ని పెంపొందిస్తాయి- ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం...
రేవంత్ మాటలను CBN ఒప్పుకున్నట్టేనా.. బొత్స ప్రశ్న
రాయలసీమ లిప్ట్ను చంద్రబాబుతో ఆపించానని TG CM రేవంత్ చెప్పిన మాటను CBN ఖండించలేదని YCP నేత బొత్స...
Architect of Governance: The Exemplary Journey of Vineet Garg, IAS
A Visionary Leader Reshaping Public Service in Haryana:
In the complex machinery of Indian...
నిజామాబాద్: పోలీస్ కోమెష్నార్ యక్షన్ ప్లాన్
నిజామాబాద్: ప్రజాపాలన-ప్రగతి ప్రణాలిక కార్యక్రమంలో భగంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజాన్...