జిల్లా కలెక్టర్ గారు డా||వి. వినోద్ కుమార్ ,ఐ.ఏ.ఎస్ గారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.

0
326

జిల్లా కలెక్టర్ గారు డా||వి. వినోద్ కుమార్ ,ఐ.ఏ.ఎస్ గారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు.

 

బాపట్ల: జిల్లా కలెక్టర్ గారు డా||వి. వినోద్ కుమార్ ,ఐ.ఏ.ఎస్ గారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. పిట్టలవానిపాలెం సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆన్‌లైన్ విధానం ద్వారా భూముల రిజిస్ట్రేషన్ సులభతరం చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
కలెక్టర్ కార్యాలయంలో ఎదురవుతున్న సమస్యలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలోని అడుగు అడుగుగా వివరాలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కేసులను పరిశీలించి, డాక్యుమెంట్ల సరిచూసుకున్నారు. స్లాట్ బుకింగ్, ఆధార్ అనుసంధానం, భూమి మార్కెట్ విలువ, ప్రభుత్వ విలువలను తెలుసుకోవడంలో అధికారులతో మాట్లాడారు.
అతనైన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభతరం కావాలని కలెక్టర్ పలు సూచనలు ఇచ్చారు.

 

#Narendra

Search
Categories
Read More
SURAKSHA
Government Boosts Police Mobility with 3,000 New Patrol Vehicles
T The Andhra Pradesh government has significantly bolstered its police department's mobility by...
By Kalaga Sailaja 2026-06-30 13:23:25 0 102
Andhra Pradesh
రేషన్ షాప్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని అమరావతి రోడ్డులో ఉన్న 44వ డివిజన్‌లో ఉన్న రేషన్ దుకాణాన్ని...
By John Baji 2026-01-02 11:18:11 0 251
Andhra Pradesh
పుంగనూరు ఏజీపీగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ బాబు
పుంగనూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)గా సీనియర్ న్యాయవాది...
By Kothuru Murali 2026-03-17 07:06:10 0 203
Telangana
నిజామాబాద్: స్వయం ఉపధి శిక్షణ ముగింపు
మాధవ స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా స్వయం ఉపాధి శిక్షణ ముగింపు కార్యక్రమంలో...
By Sadaq Sadaq 2026-04-30 14:52:15 0 190
Telangana
కేయూసీ పరిధిలో హత్యయత్నం....... ఒకరికి గాయాలు
హన్మకొండ: (భరత్ ఆవాజ్ ప్రతినిధి)  కే యూ సీ పోలీస్ పరిధిలోని గోపాలపూర్ కల్లూమండువా వద్ద...
By Prashanth Goindla 2026-04-05 13:50:31 0 529
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com