గుండెపోటుతో క్లాస్ రూంలోనే లెక్చరర్ మృతి
Posted 2026-02-02 18:07:35
0
486
భరత్ అవాజ్ ప్రతినిధి : హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో గల మహాత్మా జ్యోతిభాపులే జూనియర్ కళాశాలలో క్లాస్ రూంలోనే లెక్చరర్ గుండెపోటుతో కుప్పకూలిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. గూడూరు గ్రామానికి చెందిన నన్నెబోయిన శ్రీశైలమ్ విద్యార్థులకు హాజరు తీస్కుంటుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై పడిపోయాడు. దింతో సహచర ఉపాధ్యాయులు హనుమకొండలో ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
##గోయిండ్ల ప్రశాంత్
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సురక్షిత ప్రయాణమే లక్ష్యం : మల్కాజిగిరి పోలీసుల వినూత్న హెల్మెట్ బ్యాంక్ .|
హైదరాబాద్ : ద్విచక్రవాహనదారుల ప్రాణాలను రక్షించాలనే లక్ష్యంతో మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్...
జనసేన నాయకుల మనవతా జనసేన నాయకుల మానవతా దృక్పథం
జనసేన నాయకుల మానవతా
ఎచ్చెర్లలో హత్యకు గురైన జన సైనికుడు కుటుంబానికి శ్రీ పంచకర్ల...
పుంగనూరు నియోజకవర్దుం: సదుం మండలం వ్యవసాయ పొలాల వద్ద స్టార్టర్లు కేబులు వైర్లు దొంగలించారు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, కంభంవారిపల్లి పంచాయతీ పరిధిలో రెండు రోజులుగా వ్యవసాయ పొలాల వద్ద...
ఎమ్మిగనూరులో పెట్రోల్ డీజిల్ కొరత
ఎమ్మిగనూరు లో పెట్రోల్ డీజిల్ కొరత ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల నుండి...
ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన
*తాడేపల్లి*:
ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన..
ఇండ్ల...