మోటర్లు చోరీ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

0
218

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం రాగాని పల్లె పంచాయతీ పరిధిలోని మల్లుపల్లి గ్రామాల్లో గత కొన్ని రోజులుగా రైతుల వ్యవసాయ బోరు బావుల వద్ద నుండి స్టార్టర్లు, వైర్లను గుర్తుతెలియని దుండగులు చోరీ చేసి ఎత్తుకెళ్తున్నారు. ఈ ఘటనలపై బాధితులైన రైతులు సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Bharat Aawaz
CJI Gavai Stresses Importance of Rights Awareness and Communal Harmony
New Delhi - Chief Justice of India (CJI) B.R. Gavai underscored the vital need for legal...
By Citizen Rights Council 2025-08-02 12:29:12 0 2K
Telangana
రేపు ఎల్లుండి ఈ జిల్లాలో వర్షాలు పడే సూచన ఉంది.....
రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు!    భారత్ ఆవాజ్  న్యూస్: TG: రాష్ట్రంలో...
By Gujile Ramu 2026-05-03 09:59:21 0 178
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:కల్లూరు లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరులో బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి...
By Kothuru Murali 2026-02-19 09:55:08 0 217
Telangana
"త్వరలోనే అందుబాటులోకి అదనపు వెంట్ RUB.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే పరిశీలన.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మచ్చ బొల్లారం జనప్రియ అపార్ట్‌మెంట్స్ వాసులకు తీవ్రమైన ట్రాఫిక్...
By Sidhu Maroju 2026-05-19 13:50:09 0 231
Bharat Aawaz
Gas Leak in Anakapalli: How Citizens’ Rights Hold Power to Save Lives
In Recent Day in this month, a dangerous hydrogen sulfide (H₂S) gas leak at Sai Sreyas...
By Citizen Rights Council 2025-06-25 13:37:28 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com