సకల జనుల హితం కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం 'తెలంగాణ రాష్ట్ర సేన'

0
146

తెలంగాణ ఉద్యమంలో, తదనంతరం కేసీఆర్‌కు పోటీగా అనేక మందిని దించారు.

‎‎ఆలె నరేంద్ర - తెలంగాణ సాధన సమితి

‎విజయశాంతి - తల్లి తెలంగాణ పార్టీ

‎దేవేందర్ గౌడ్ - నవ తెలంగాణ ప్రజా పార్టీ

‎నాగం జనార్ధన్ రెడ్డి - తెలంగాణ నగార సమితి

‎కోదండరాం - తెలంగాణ జన సమితి 

పై పార్టీలు ఒక్కటి కూడా సక్సెస్ కాకపోవడానికి, అనతికాలంలోనే కాలగర్భంలో కలిసిపోవడానికి ప్రధాన కారణం స్థాపించిన వారికి చిత్తశుద్ధి లేకపోవడం.

ప్రజలు ఎప్పుడైనా నిజమైన ఎజెండాతో వచ్చే పార్టీలనే ఆదరిస్తారు. తమ వ్యక్తిగత స్వార్ధాన్ని ప్రజల బాధలుగా చిత్రీకరించి కొత్త పార్టీలు పెడితే తిరస్కరిస్తారు అని తెలంగాణ చరిత్ర చెబుతోంది.

 

 

Search
Categories
Read More
SURAKSHA
Shri Subrat Sahoo, IAS: Driving Odisha's Development Vision
A 1992-batch IAS officer of the Odisha cadre whose visionary leadership, administrative...
By Kalaga Sailaja 2026-07-23 12:09:48 0 175
Andhra Pradesh
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, IPS గారు,.
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ...
By Chennaiah Kati 2026-06-24 10:54:08 1 97
Lakshdweep
Lakshadweep Expands Tourism and Island Infrastructure
Lakshadweep continues to strengthen its position as a premier island tourism destination through...
By Fathima Safa 2026-06-29 07:46:29 0 144
Telangana
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలో లక్ష్మణరావు విజయం...
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలో టీడీపీ, సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి గుండపనేని...
By Krishna Balina 2025-12-14 14:16:17 0 324
SURAKSHA
Police Solve Murder Case in Nagarkurnool District
In a tragic incident in Avanja village, Nagarkurnool district, Ammapalli Yadaiah (50) was...
By Kalaga Sailaja 2026-06-27 04:32:27 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com