గుండెపోటుతో జనసేన పార్టీ నాయకులు వరుపుల తమ్మయ్యబాబు మృతి...

0
468

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మాజీ జనసేన నాయకులు వరుపుల తమ్మయ్యబాబు గుండెపోటుతో మృతి.. 

స్వగ్రామం ఏలేశ్వరం మండలం లింగంపర్తి నుండి వైద్యం నిమిత్తం కాకినాడ మెడికవర్ ఆసుపత్రికి వెళ్లే క్రమంలో మృతి చెందినట్లు సమాచారం..

2019 సంవత్సరంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వరుపుల తమ్మయబాబు

2004-09 మధ్యకాలంలో ఏలేశ్వరం ఎంపీపీగా సేవలందించిన వరుపుల తమ్మయ్యబాబు..

తమ్మయ్య గారు పార్థివ దేహాన్ని స్వగ్రామం లింగంపర్తికి తరలించడం జరిగింది... కుటుంబ సభ్యులు, అభిమానులు, నాయకులు, ప్రజలు ఆయన పార్దివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు... అయన మృతికి ప్రత్తిపాడు MLA వరుపుల సత్యప్రభ గారు, మాజీ శాసనసభ్యులు పర్వత ప్రసాద్ గారు, వరుపుల సుబ్బారావు గారు, వైస్సార్సీపీ ఇంచార్జ్ ముద్రగడ గిరి పలువురు నాయకులు సంతాపం తెలియజేయడం జరిగింది... #Dadala Babji

Search
Categories
Read More
Telangana
గాంధీభవన్‌లో మల్కాజిగిరి పార్లమెంట్ సమావేశం – కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి
హైదరాబాద్, మే 30: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు...
By Jagadeesh Babu 2026-05-30 17:05:29 0 416
Andhra Pradesh
పుంగనూరు :పుంగనూరు పట్టణం పరిధిలో మూగజీవిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
పుంగనూరు పట్టణ పరిధిలోని కోనేటిపాలెం నందు బుధవారం 15 అడుగుల లోతు ఉన్న నీటి సొంపులోకి ఓ ఎద్దు...
By Kothuru Murali 2026-02-26 12:38:22 0 160
Andhra Pradesh
Manikumar: పండుగ పూట అన్నమయ్య జిల్లాలో విషాదం.. పందెం కట్టి మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు టెక్కీలు.
అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లిలో ఘటన పందెం కట్టి మద్యం తాగడంతో అపస్మారక స్థితిలోకి టెక్కీలు...
By Pagadala Venkateswar 2026-01-19 06:41:32 0 218
Andhra Pradesh
మదనపల్లె: బాధితుల వద్దకే వెళ్లి అర్జీలు స్వీకరించిన ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు...
By Pagadala Venkateswar 2026-04-07 03:53:37 0 167
Andhra Pradesh
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఏకే భాష గారు
ది.15-12-2025 న అమరి జీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ది బెజవాడ బార్ అసోసియేషన్ లో...
By Rajini Kumari 2025-12-16 07:55:58 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com