జిల్లా లో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్న పోలీసులు

0
217

కర్నూలు : కర్నూలు జిల్లా...
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని  రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు.

..... చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి.

డిఐజి,  కర్నూలు జిల్లా  ఇన్ చార్జీ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపియస్  గారి ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ , శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు , నేరచరిత్ర గలవారికి , చెడు నడత కలిగిన వ్యక్తులకు  కౌన్సిలింగ్ నిర్వహించారు.

సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. 

చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నిషేధించిన ఆ గ్రామంలో ప్రవేశిస్తే 5000 జరిమానా
చింతూరు మండలం గూడూరు గ్రామ ప్రజలు ఐస్ క్రీమ్ ఆటో లు బండ్ల మీద నిషేధం విధించారు తమగ్రామంలో ఐస్...
By Shyamala Yadagiri 2026-03-21 04:07:54 0 299
Business & Finance
Rajasthan Advances Business-Friendly Reforms
The Rajasthan Government is advancing business-friendly reforms through simplified regulations,...
By Navya Sree 2026-06-30 06:33:54 0 34
Andhra Pradesh
నిమ్మనపల్లి: ఆస్తిలో వాటా అడిగిన అక్కపై తమ్ముడు కర్రతో దాడి.
ఆస్తిలో వాటా అడిగినందుకు అక్కపై తమ్ముడు కర్రతో దాడి చేసిన ఘటన బుధవారం నిమ్మనపల్లిలో చోటు...
By Pagadala Venkateswar 2026-01-29 07:44:54 0 163
Business & Finance
Bank Loan Syndication for Large Business Financing
Bank loan syndication is a financing arrangement where multiple banks jointly provide a large...
By Navya Sree 2026-07-20 06:04:45 0 34
SURAKSHA
Beyond the Uniform: The Visionary Leadership of Susanta Nath
The Guardian of Reform: Shri Susanta Kumar Nath’s Legacy: In the complex corridors of...
By Kalaga Sailaja 2026-07-18 06:10:40 0 53
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com