మంత్రి కి ఘన స్వాగతం !!

0
236

కర్నూలు : పాణ్యం : కోడుమూరు : 

నేడు కర్నూలు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట వ్యవసాయం,సహకార శాఖ,మార్కెటింగ్,డెయిరీ డెవలప్మెంట్,మరియు మత్స్య శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు విచ్చేయడం తో కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క ఇచ్చి స్వాగతo పలికిన టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి గారు

ఈ కార్యక్రమం లో మంత్రి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖా వారి నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు

ఈ కార్యక్రమం లో రాష్ట పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ టీజీ భరత్ గారు,కర్నూలు జిల్లా కలెక్టర్ డా ఏ సిరి గారు,కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు గారు,కర్నూలు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గారు,పలువురు టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఆశా వర్కర్లకు పెండింగ్ బకాయిలను చెల్లించాలి- కార్పొరేటర్ శ్రవణ్
   మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :   మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్గిరి...
By Sidhu Maroju 2025-09-15 16:52:46 0 301
Andhra Pradesh
టిడిపి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు సెంట్లు స్థలం ఐదు లక్షల డబ్బు కేటాయించాలని డిమాండ్
ప్రచురణార్థం. 10/4/2026 టిడిపి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రెండు సెంట్లు స్థలం...
By Rajini Kumari 2026-04-10 11:46:48 0 136
Andhra Pradesh
వ్యవసాయాo లాభసాటిగా చేసేందుకు డ్రోన్ సేవలు పెంచాలి– కలెక్టర్.
అన్నమయ్యజిల్లా మదనపల్లి : కలెక్టర్ నిశాంత్ కుమార్, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్...
By Pagadala Venkateswar 2026-02-12 04:55:34 0 158
Andhra Pradesh
పోలీసులపై హత్యాయత్నం కేసులో నిందితులకు ఐదేళ్లు జైలుశిక్ష
ములకలచెరువులో 2017లో పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులకు మదనపల్లె 7వ అదనపు...
By Pagadala Venkateswar 2026-01-23 11:17:59 0 178
Telangana
కౌకూర్ లో బోనాల పండగ జాతర. పూజలు చెల్లించుకున్న కాంగ్రెస్ నేతలు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/కౌకూర్.   బోనాలు తెలంగాణ లో జరుపుకునే ఒక ముఖ్యమైన పండగ. ఇది...
By Sidhu Maroju 2025-07-21 17:07:27 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com