ఎమ్మార్వో గారు నూతనంగా ప్రారంభించన రేషన్ షాప్
Posted 2026-01-02 05:20:47
0
242
పుంగనూరులోని యూబీ కాంపౌండ్‌లో నూతన రేషన్ షాప్ ప్రారంభోత్సవంలో MROతో పాటు టీడీపీ నాయకులు సీవీ రెడ్డి, పోలీస్ గిరి, శ్రీకాంత్, మార్కెట్ చైర్మన్ షమీపతి యాదవ్, రామకృష్ణమ్ రాజు, సయ్యద్ ఇబ్రాహీం, షమీర్ లాల్, రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్, ఇమ్రాన్, 10వ వార్డు జనరల్ సెక్రటరీ నాసిర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12వ వార్డు టీడీపీ అధ్యక్షుడు నౌషాద్‌ను సత్కరించి, సన్మానించారు. ఈ కార్యక్రమం చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగింది# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చేతబడి నెపంతో హత్య చేసిన నిందితుల అరెస్ట్
పార్వతీపురం(M) వెలగవలస గ్రామానికి చెందిన తాడంగి రమేశ్ను చేతబడి నెపంతో గ్రామానికి చెందిన కొందరు...
CM Vijay Orders Crackdown on Heinous Crimes
In a high-level review meeting held today, Tamil Nadu Chief Minister C. Joseph Vijay issued a...
MP కేశినేని శివనాద్ కార్యాలయంలో మెప్మా SHG మహిళలకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం
*విజయవాడ* *22-12-2025*
*ఎంపీ కేశినేని శివనాథ్ స్క్రోలింగ్ పాయింట్స్*...
ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో కొంపల్లిలో గణపతి ప్రతిష్ట”.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కొంపల్లి గ్రేటర్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గణపతి ప్రతిష్ట కార్యక్రమం...
డాక్టర్ లేక పేషంట్ అవస్థలు
బైక్ స్కిడ్ అయి యువకుడికి తీవ్ర గాయాలు
హాస్పిటల్ లో కనబడని డాక్టర్లు
మహబూబాబాద్ జిల్లా:::...