చేతబడి నెపంతో హత్య చేసిన నిందితుల అరెస్ట్
Posted 2026-06-03 02:02:38
0
233
పార్వతీపురం(M) వెలగవలస గ్రామానికి చెందిన తాడంగి రమేశ్ను చేతబడి నెపంతో గ్రామానికి చెందిన కొందరు కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ మేరకు మృతుడి తమ్ముడు శ్రీధర్ ఫిర్యాదు మేరకు పార్వతీపురం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ ఆదేశాలతో 2 బృందాలుగా పోలీసులు విడిపోయి H. కారాడవలస జంక్షన్ వద్ద నిందితులను అరెస్టు చేశామని, మరికొంతమందిని అరెస్టు చేయాల్సి ఉందని ఏఎస్పీ మనీషారెడ్డి పేర్కొన్నారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
*డాక్టర్ నలమాస కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్టు బహుకరణ*
న్యూస్ (భారత్ ఆవాజ్)
చిన్నగూడూరు గ్రామంలో 26- 4- 2026 నుండి 30 -4 -2026 వరకు జరిగే...
రాజధాని అమరావతి నుంచి డబ్ల్యూ ఆర్ డి స్పెషల్ సీఎస్ డి. సాయి ప్రసాద్, ఐ.ఏ.ఎస్ గారు , సీసీఎల్‌ఏ చీఫ్ కమిషనర్ జయలక్ష్మి , ఐ.ఏ.ఎస్ గారు కలిసి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ అంశాలపై వీక్షణ సమావేశం నిర్వహించారు.
రాజధాని అమరావతి నుంచి డబ్ల్యూ ఆర్ డి స్పెషల్ సీఎస్ డి. సాయి ప్రసాద్, ఐ.ఏ.ఎస్ గారు ,...
"బతుకమ్మ"సినిమా మరో "కంతార"లాంటి సంచలన విజయాన్ని అందుకోగలదు ...శ్రీను రావు పొన్నాల
తెలంగాణ సంస్కృతి, జీవన విధానం మరియు ప్రకృతితో ముడిపడిన 'బతుకమ్మ' పండుగ నేపథ్యంతో ఒక సరైన సినిమా...
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నరసాపూర్ నుండి గుడివాడ వరకు వందే భారత్ రైలు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ ప్రముఖులు
*నరసాపురంలో సందడి చేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము....*
*కేంద్ర మంత్రి భూపతి రాజు...
శ్రీ సీతారామ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
రామాపురం మండలం కల్పనాయి చెరువు గ్రామం మూలపల్లిలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 20 లక్షల రూపాయలు నిధులతో...