ఒంటరి ఏనుగు పంటల పై దాడి

0
205

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో సోమవారం ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేసింది. పాలెం పంచాయితీ కోటపల్లి సమీపంలో గోపి, మోహన్, దామోదర్, కళావతికి చెందిన మామిడి చెట్లను ఏనుగు నాశనం చేసింది. పశుగ్రాసాన్ని కూడా తినేసి, అనంతరం అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనపై స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్బీఓ మధు పంటలను పరిశీలించి, రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
వజ్రాలు, బంగారం పేరిట భారీ మోసం, అత్యాశ చూపించి మహిళా దగ్గర్నుంచి ఐదు లక్షల కాజేసిన కేటుగాడు
  నందిగామ ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో రూ.5 లక్షలు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి... కేసు...
By Patan Khuddus 2026-04-17 07:33:33 0 283
Telangana
వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కి వినతి
 మంచిర్యాల : తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో రాష్ట్ర...
By Avunoori Mahesh 2026-09-03 11:47:34 0 114
Andhra Pradesh
ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో గణ తంత్ర వేడు కలు
విశాఖ లోని మధుర వాడ లో ఆయుష్ ప్రాంతీయ కార్యా లయం. జోనల్ -1 నందు గణ తంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు...
By Mobbu Venkatramana 2026-01-26 14:50:53 0 589
Telangana
కిష్టమ్మ ఎన్క్లేవ్ సమస్యల పరిష్కారానికి మాజీ కార్పొరేటర్ హామీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కిష్టమ్మ ఎన్క్లేవ్ కాలనీ నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం మాజీ...
By Sidhu Maroju 2026-03-01 09:41:55 0 208
SURAKSHA
Manoj Kumar Singh, IAS: Driving Uttar Pradesh's Growth
A distinguished 1988-batch Uttar Pradesh Cadre IAS officer, Shri Manoj Kumar Singh serves as the...
By Lokeshwari Panthadi 2026-07-17 12:36:28 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com