పోలీసు శిక్షణ కేంద్రంలో ఒప్పంద ఉద్యోగాలు ::

0
233

కర్నూలు : కర్నూలు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం మరియు ఏపీ ఎస్పీ రెండో బెటాలియన్ లో650 మంది ట్రైన్ కానిస్టేబుల్ లు శిక్షణ పొందుతున్నారు. వీరి కోసం 9 నెలల పాటు పనిచేయడానికి ఒప్పంద ప్రాతిపదికన స్వీపర్లు స్కావెంజర్స్ హెల్పర్స్ దోబీలు బార్బర్లు మరియు ఇతర హెల్పింగ్ పనులు చేసేందుకు వ్యక్తులను సరఫరా చేయడానికి ఆసక్తి కలిగిన ఏజెన్సీల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు సివిల్ ఏపీఎస్పీ పోలీస్ విభాగాలు సోమవారం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఏపీ ఎస్పీ కర్నూల్ బెటాలియన్ లో ఒప్పంద ప్రాతిపదికన పని చేసేందుకు స్వీపర్లు 6 పారిశుద్ధ కార్మికులు 6,  డైనింగ్ హాల్ సహాయకులు 4,  దోబి చాకలి 3,  మంగలి 3 మొత్తం  22 మందిని సరఫరా చేసేందుకు ఆసక్తి ఉన్న ఏజెన్సీలు ముందుకు రావాలని కామెండెంట్ దీపిక పాటిల్ తెలియజేశారు. అలాగే జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో పారిశుద్ధ కార్మికులు 3,  మెస్ సహాయకులు 2,  దోబి 1,   బార్బర్  1, మొత్తం 11 మందిని సరఫరా చేసేందుకు ఆసక్తి ఉన్న ఏజెన్సీ కంపెనీలు పూర్తి వివరాలతో పని దినాలలో బెటాలియన్ కమాండ్మెంట్ లేదా  జిల్లా పోలీస్ కార్యాలయంలో సంప్రదించాలని ప్రకటనలో తెలియజేశారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
గోదారమ్మ పట్టిసీమ ద్వారా తరలి వచ్చి కృష్ణమ్మను కలిసే పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జల హారతి కార్యక్రమం
గోదారమ్మ పట్టిసీమ ద్వారా తరలి వచ్చి కృష్ణమ్మను కలిసే పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జల హారతి...
By Chennaiah Kati 2026-07-16 07:17:35 0 36
Telangana
మరో ఆర్టిసి డ్రైవర్ ఆత్మ అత్యాయత్నం
  *మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం* భూపాలపల్లి డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా విధులు...
By Gujile Ramu 2026-04-24 05:28:25 1 224
Andhra Pradesh
రాయచోటి వీరభద్ర స్వామి ఆలయంలో నిత్య అన్న ప్రసాద వితరణ ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్
రాయచోటి పట్టణంలో వెలసినటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యం ప్రతిరోజూ...
By Benguluri Madhubabu 2026-04-06 10:32:39 0 292
Andhra Pradesh
భార్యపై భర్త కిరాతకం: న్యాయం కోసం బాధితురాలి ఆవేదన.
మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం కాపల్లి పంచాయతీ బాపనవారిపల్లికి చెందిన సుధాకర్ రెడ్డి అనే...
By Pagadala Venkateswar 2026-02-03 06:10:23 0 133
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణంలో కోనేటి వద్ద వెలిసిన కల్పవృక్ష వాహనంపై దర్శనం ఇచ్చిన రాజమన్నార్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక...
By Kothuru Murali 2026-02-27 11:04:07 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com