గోదారమ్మ పట్టిసీమ ద్వారా తరలి వచ్చి కృష్ణమ్మను కలిసే పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జల హారతి కార్యక్రమం

0
94

గోదారమ్మ పట్టిసీమ ద్వారా తరలి వచ్చి కృష్ణమ్మను కలిసే పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జల హారతి కార్యక్రమంలో పాల్గొన్నాను. నదుల అనుసంధానంలో భాగంగా దశాబ్దం క్రితం నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు 450 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించి ఇక్కడి భూములను సస్యశ్యామలం చేశాం. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న నేటి రోజుల్లో కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు ఊపిరి పోశాయి. భారత సాగునీటి రంగానికి దిక్సూచిగా నిలిచిన ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కే.ఎల్. రావు గారి 124వ జయంతి సందర్భంగా సాగునీటి రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నాం. ఆయన స్ఫూర్తితో రానున్న మూడేళ్లలో పూర్తి చేసే 36 ఇరిగేషన్ ప్రాజెక్టులపై క్యాలెండర్‌ను ప్రకటించాము. దేవుడి దయ, ప్రజల మద్దతుతో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీళ్లిస్తాం.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్. కామదహనంలో పలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనాయన
నగరంలోని ఆర్య వైశ్యసంఘం లో నిర్వహించిన కమధన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త...
By Sadaq Sadaq 2026-03-02 14:43:56 0 182
Ladakh
Ladakh Excise Policy Sparks Widespread Public Protest
A wave of local opposition is sweeping across Ladakh following the introduction of a new excise...
By Lokeshwari Panthadi 2026-07-02 05:28:56 0 119
Andhra Pradesh
ఎస్పీ గ్రీవెన్సు 4 అర్జీలు
పార్వతీపురం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించి 4...
By Boiena Rajesh 2026-03-09 14:32:59 0 289
Telangana
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
వెంకటాపురం గ్రామపంచా యతీలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో లబ్దిదారులు తమ ఇండ్ల నిర్మాణాన్ని...
By Gujile Ramu 2026-04-22 16:16:07 0 421
Arunachal Pradesh
PM Modi Applauds Arunachal's Mandate
Prime Minister Narendra Modi extended his formal gratitude to the people of Arunachal Pradesh...
By Dunna Jessicaruth 2026-05-25 10:39:20 0 560
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com