పుంగనూరు: పుంగనూరు పట్టణంలో కోనేటి వద్ద వెలిసిన కల్పవృక్ష వాహనంపై దర్శనం ఇచ్చిన రాజమన్నార్

0
157

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం వేద పండితులు వెంకటేశ్వర స్వామిని రాజమన్నర్ గా అలంకరించి, కల్పవృక్ష వాహనంపై పట్టణ వీధులలో ఊరేగించారు. స్వామివారి పల్లకి ముందు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
మనూర్ :-. గ్యాస్ కు తప్పని తిప్పలు
మనూర్ మండలంలోని గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉదయం 2 గంటల నుంచే గ్యాస్ గోదాం వద్దా సిలిండర్ లా కోసం క్యూ లొ...
By Gandla Vaijanath 2026-03-27 03:37:55 0 483
Telangana
ఎన్యుమరేషన్‌పై ఇంటింటి పర్యటన.|
–రాజీవ్ వీకర్ సెక్షన్‌లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలన....
By Sidhu Maroju 2026-07-20 09:34:17 0 102
SURAKSHA
Jayesh Ranjan IAS: Visionary Leader of Telangana
Jayesh Ranjan, IAS: The Visionary Behind Telangana's Digital Growth    ...
By Lokeshwari Panthadi 2026-07-08 10:58:21 0 315
Andhra Pradesh
CPi జాతీయ కార్యదర్శి రామకృష్ణ ప్రెస్ మీట్
For scroll :   సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ప్రెస్ మీట్ పాయింట్స్....  ...
By Rajini Kumari 2025-12-19 09:58:21 0 440
Sports
నిజమైన విజయమంటే… మన దేశానికే గర్వకారణం కావడం! - బాలా దేవి.
నిజమైన విజయమంటే… మన దేశానికే గర్వకారణం కావడం. మెస్సీ, రోనాల్డో లాంటి ప్రపంచ ఆటగాళ్ల...
By Bharat Aawaz 2025-09-17 09:29:00 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com