హెల్మెట్ లేకపోతే ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ పోయేవొద్దండి !!

0
220

కర్నూలు : 
ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయెద్దు ...

కర్నూలు డిఎస్పీ శ్రీ జె. బాబు ప్రసాద్ !!

ద్విచక్రవాహన ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టిన కర్నూలు పోలీసులు.

2026 నూతన సంవత్సరం రానుండడంతో కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, కర్నూలు డిఎస్పీశ్రీ జె. బాబు ప్రసాద్ గారు, కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ తో కలిసి కర్నూలు డిఎస్పీ కార్యాలయంలో కర్నూలు నగరంలోని పెట్రోల్ పంప్ స్టేషన్ యజమానులతో సమావేశం నిర్వహించారు. 

హెల్మెట్ లేకుండా వచ్చిన వారికి పెట్రోల్ పోయోద్దని పెట్రోల్ బంకు నిర్వహకులకు ఆదేశాలు జారీ చేశారు. 

2025 డిసెంబర్ 30 నుండి ద్విచక్రవాహనాలు నడిపే వ్యక్తులకు 'హెల్మెట్ లేకపోతే పెట్రోల్ లేదని ,  కర్నూలు పట్టణ ప్రజలు అందరూ సహకరించాలని దీనిని ఖచ్చితంగా పాటించాలన్నారు. 

ముఖ్యంగా జాతీయ రహాదారులలో No Helmet–No Petrol నిబంధన కఠినంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. 

రోడ్డు ప్రమాదాల్లో 45% మరణాలు బైకుల నిర్లక్ష్యంతో జరుగుతుండగా, హెల్మెట్ వాడితే 40% ప్రాణాలు నిలుస్తాయని 
తప్పనిసరిగా ధరించాలని  కర్నూలు డిఎస్పీ శ్రీ జె. బాబు ప్రసాద్  తెలిపారు.


Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: జింకను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం
పుంగనూరు మండలం, బోడినాయుడి పల్లి క్రాస్ వద్ద శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వాహనం డికొని జింక మృతి...
By Kothuru Murali 2026-05-15 15:31:56 0 71
Andhra Pradesh
హెవీ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
  (23.06.2026),   *హెవీ డ్రైవింగ్ శిక్షణపై విధించిన ఆంక్షలు తొలగించాలని మంత్రికి...
By Benguluri Madhubabu 2026-06-23 05:46:47 0 116
Telangana
స్కూల్ బుక్ స్టాల్‌ వద్ద USFI, PDSU, DSFI ఆందోళన
మహబూబాబాద్:: డోర్నకల్ పట్టణంలోని బ్రిలియంట్ స్కూల్‌లోఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న...
By Bheeshman King 2026-07-01 11:06:05 0 185
Telangana
నిబంధనలు తుంగలో తొక్కి వేసవిలోనూ పాఠశాలల నిర్వహణ.|
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మొదలయ్యాయి. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు...
By Sidhu Maroju 2026-03-28 08:07:34 0 165
Andhra Pradesh
ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ కేంద్రం: భయాందోళనలో పిల్లల తల్లిదండ్రులు!
చింతూరు మండలం రత్నపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణం గత 10 సంవత్సరాలుగా అసంపూర్తిగానే...
By Shyamala Yadagiri 2026-06-03 11:43:59 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com