104 ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల ధర్నా !!

0
262

కర్నూలు : 
ఆంధ్రప్రదేశ్ 104 MMU ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి నేత ఎస్.వి. మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, 
వైఎస్ఆర్సిపి కార్మికులకు, ఉద్యోగులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పారు. ప్రజలకు అత్యవసర ఆరోగ్య సేవలు అందిస్తున్న 104 MMU ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అన్యాయమన్నారు.
తగ్గించిన వేతనాలు వెంటనే పునరుద్ధరించాలి, బకాయి వేతనాలను చెల్లించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, PF, ESI వంటి చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం వైఎస్ఆర్సిపి ఎప్పుడూ ముందుండి పోరాటం చేస్తుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ ధర్నాలో 104 MMU ఉద్యోగులు, యూనియన్ నాయకులు, వైఎస్ఆర్సిపి నాయకులు  పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏళ్ల తరబడి విధులకు డుమ్మా.. ఏపీలో 43 మంది డాక్టర్ల తొలగింపు
  ఏళ్ల తరబడి విధులకు డుమ్మా.. ఏపీలో 43 మంది డాక్టర్ల తొలగింపు 18-06-2026 Thu 08:41 Andhra...
By Pagadala Venkateswar 2026-06-18 05:13:57 0 69
Andhra Pradesh
AP మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్
ఏపీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్...   తన కుటుంబ సభ్యులకు అవార్డులు రావడంపై లోకేష్...
By Rajini Kumari 2025-12-19 10:10:41 0 210
Madhya Pradesh
Madhya Pradesh Strengthens Heavy Rain Preparedness
The Madhya Pradesh government has intensified disaster preparedness measures as heavy rainfall is...
By Navya Sree 2026-06-27 05:29:08 0 42
Telangana
బీజేపీ ఒక హిందూ బాలిక కు న్యాయం జరగాలని గొంతు ఎందుకు విప్పడం లేదు??? రచన ముడుంబి
బీజేపీ పార్టీ.. దానిలో ఉండే నాయకులందరూ కూడా... హిందూ ధర్మాన్ని కాపాడటమే మా లక్ష్యం, హిందువులను...
By Ponnala Srinivasrao 2026-05-16 03:00:11 0 137
Andhra Pradesh
మదనపల్లిలో ఘనంగా జాతీయ కుష్ఠ వ్యాధి వ్యతిరేక దినోత్సవం.
మదనపల్లె జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య అధ్యక్షతన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా...
By Pagadala Venkateswar 2026-01-31 05:49:18 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com