బుధవారం దర్శనం బంద్
Posted 2025-12-23 07:28:51
0
558
ములుగు, డిసెంబర్ 23 (భారత్ అవాజ్) : ములుగు జిల్లాలోని మేడారంలో కొలువైన సమ్మక్క-సారలమ్మ ఆలయ ప్రాంగణంలో గోవిందరాజు, పగిడిద్దరాజు మండపాలు ప్రతిష్టాపన ఉన్నందున రేపు అనగా 24 బుధవారం రోజున ఉదయం 9 గంటల నుండి రెండు గంటల వరకు భక్తులు ఎవరు దర్శనానికి రాకూడదని,,, గురువారం మళ్లీ పున ప్రారంభం అవుతుందని, భక్తులు తల్లుల దర్శించుకోవచ్చునని ప్రధాన పూజారి సిద్ధబోయిన జగ్గారావు తెలియజేశారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు నియోజకవర్గం:చౌడేపల్లి మండలంలో భారీగా మత్తు పదార్థాలు సీజ్
ఎస్పీ ధీరజ్ తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో గురువారం 'ఆపరేషన్...
Architect of Growth: The Visionary Administrator Shaping DNH & DD
Driving Progressive Governance and Structural Transformation in the Union Territory
True...
Green Reporting: The Deadly Cost of Eco-Journalism
Environmental journalists face escalating dangers as they expose illegal logging, corporate...
గిరిజనుల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ ప్రతినిధి జగదీష్): కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట...
పుంగనూరు: ఎంపీ చొరవతో పిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు
వైయస్ఆర్సిపి లోక్ సభ పక్ష నేత, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటరెడ్డి తన...