గూడూరు మండలం పొన్నకల్ గ్రామం మతసామరస్యానికి ప్రతీక ఉరుసు మహోత్సవం 27న ప్రారంభం

0
459

ప్రజలు కోర్కెలు తీర్చే పొన్నకల్ కాజా మినల్లా హుసైని ఉరుసు మహోత్సవాలు 27 నుంచి 29 వరకు ఉత్సవాలు జరుగుతాయి. 

గురువులయ్య ఇంటి నుండి గంధం చాదర్ తలపై పెట్టుకుని దర్గాకు తీసుకువెళ్లి హజరత్ ఖాజా మిన్నల్ల హుసేని స్వామి వారికి ప్రత్యేక ప్రార్థనలు చేపడతారు 

మరి పీఠాధిపతి అక్బర్ భాషా ఉసేని గ్రామ మరియు పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉత్సవాలకు మండలంలో ని భక్తులతోపాటు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు కాజా మినల్లా హుసేని స్వామి సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు . ఈ సందర్భంగా ఖాజా మిన్నల స్వామి దర్గాకు విచ్చేసే భక్తులకు పిఠాధిపతి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
.పుంగనూరులో గ్రంధాలయ చైర్మన్ కి ఘన స్వాగతం
ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి మంగళవారం పుంగనూరు...
By Kothuru Murali 2026-04-21 14:57:16 0 62
Telangana
బొల్లారం గ్రౌండ్‌కు ఇంటర్నేషనల్ టచ్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బొల్లారం ప్రాంతంలోని ప్రముఖ క్రీడా ప్రాంగణం త్వరలోనే కొత్త రూపు...
By Sidhu Maroju 2026-04-12 12:17:03 0 208
Andhra Pradesh
బ్యాటరీ దొంగలను అరెస్టు చేసిన పోలీసులు ::
కర్నూలు సిటీ :కర్నూలు జిల్లా...ఇద్దరు నిందితులు అరెస్టు.దొంగలించబడిన 11 బ్యాటరీలు...
By Hari Krishna 2026-01-18 11:40:21 0 133
Andhra Pradesh
Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి.
మహిళా కానిస్టేబుల్ జయశాంతిని సత్కరించిన హోంమంత్రి అనిత సంక్రాంతి వేళ అంబులెన్స్‌కు దారి...
By Pagadala Venkateswar 2026-01-22 10:44:33 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com